దుఃఖం అహంకారంతో యుధం చేస్తుంది
కన్నీరై బయటపడి జారిపోదామని
అహంకారం సంధికి సిద్ధపడి చీకటికై ఆగమంటుంది
దుఃఖం సమయం కోసం ఆగలేనంటు యుద్ధం సాగిస్తుంది
చూడాలి ఎంతకాలమో ఎవరిదో గెలుపు
Share:
|
|||||
|
దుఃఖం అహంకారంతో యుధం చేస్తుంది Share: "నా యవ్వనం సెలవుతీసుకున్నది మరి తిరిగిరానంటు రంగు మారుతున్నతల జరుగుతున్నదేమిటో చెబుతున్నది "నాన్నా" అన్న పిలుపు పులకరింతగా నా నిన్నటిని గుర్తుకుతెస్తూ.. నేను చెయ్యని అల్లరిని చూడాలని నాలో ఆరాటం కలిగిస్తుంది " Share: ఎప్పటిదో అయిన ఈ పుస్తకాన్ని చదివే అవకాశం ఈ మధ్యే కలిగింది, కాని చదువుతుంటే అనిపించింది ఇప్పటివరకు ఎందుకు చదవలేదని. సరదాగా ఓ ఐదేళ్ళ బుడ్డాడి కధగా మొదలయ్యి, తండ్రిని పోగొట్టుకున్న కుర్రాడి కధగా మారి కొంచం కష్టాలు కలుపుకొని అప్పటికాలపు విశేషాలను కలుపుకొంటూ కొంచం కారంగా సాగి పెద్దాడయిన బుడ్డాడి పరిపక్వతను చూపుతూ సాగే కథ చాలా బాగుంది. కాని ముగించిన విధమే ఎందుకో హడావిడిగా అనిపించింది, ముగింపు సరి కాదు అని అనను కానీ [...] I found this book in Google books, check the 241 page of this book you will find details of Telugu poets Share: The given below given is taken from 25th Feb,2008 edition of outlook if you closely observe the snippet says something about “Telugu Rashtriya Samiti” and its chief K Chandrashekar Rao. To the best of my understanding there was/is no party with the name “Telugu Rashtriya Samiti”(TRS). Its actually “Telengana Rashtriya Samiti”. Not sure how a [...] చినుకు కోసం పడిగాపులు పడి చినుకుకు చేమటధార చేర్చి మట్టిని బంగారం చేసి ఆ బంగారాన్ని అయినకాడికమ్మి తన ఖర్మ ఇంతేననుకుంటూ మళ్ళా చినుకుకోసం పడిగాపులు పడేవాడే రైతు Share: Loading… Share: Share: మీరు గూగుల్ బుక్స్ లో తెలుగు – ఇంగ్లీష్ నిఘంటువు ఉన్నది Share: ఎన్నికలు అయిపోయ్యాయి గోల్లుగిల్లుకోవడం చేతగాక ఎన్నికల తరువాత పొత్తుల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కాని నాది ఒక చిన్న సందేహం, ప్రజాస్వామ్యం లో ఎన్నికల తరువాత పొత్తులు సమ్మతమేనా? మిగతా అన్ని పార్టీ ల మీద వాటి నాయకుల మీద చిరాకేసి నేను లోకసత్తా కు ఓటు వేసాను అనుకోండి, వాళ్ళు ఇప్పుడు వెళ్లి ఈ కాంగ్రెస్ తోనో లేక తెలుగు దేశం తోనో పొత్తు పెట్టుకొంటే నేను వేసిన ఓటు [...] అబ్బ బాగా అలసిపోయ్యను అసలే ఇవాళ ఉపవాసం చేశాను, కరుణానిది గారు స్ఫూర్తి నాకు. ఆయనలాగే నేను కూడా టిఫెన్ చేసి ఆఫీసు కు వెళ్లి మళ్ళా లంచ్ వరకు ఉపవాసం చేశాను. అదేమిటో కాని ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరీ ఇంటికి పంపారు నేను మాత్రం చచ్చి చెడీ మా ఆఫీసు లో గత మూడేళ్ళుగా తింటున్న రుచి పచీ లేని తిండే తిని నా ఉపవాసం ముగించాను. కరుణానిధి [...]
అక్షర కుసుమాలు -1 Share: డీజీపీ మహంతి పుణ్యమా అని పోలీసులందరు హీరోలు అయిపోయి,ఓ కష్టపడి ఎవరనేది చూడకుండా గాలించేసి డబ్బులూ,మందు,నగలు పట్టుకొని కేసులు బుక్ చేసి సంతోషపడుతున్నారు.కాని ఆలోచిస్తుంటే అనిపిస్తుంది మందు పట్టుకోవటం వరకు మంచిదే కానీ ,డబ్బు,నగలు పట్టుకొని కోర్ట్‌లలో దాచి పెట్టడం వల్ల ఎవరికీ లాభం లేదేమోనని. నేను ఈ కవిత సుమారు 9 ఏళ్ల క్రితం వ్రాసింది.ఈరొజు నా బ్లాగ్ చూస్తుంటే కనిపిన్చిన్ది.అప్పతి నా భావ జాలానికి, అప్పటి పదాల కుర్పూకు ఇప్పటికీ ఉన్న తేడా ఆశ్చర్యం. కలిగిస్తున్నాయి . ఆశ్చర్యం తో [...] ఏమిటో ఈ జీవితం అర్దం పర్ధం లేకుండా పోయింది, ఏదో పని చెయ్యటానికి బ్రతుకుతున్నట్టు ఉన్నది బ్రతకడానికి పనిచేస్తున్నట్టు లేదు. ఒక పుస్తకం చదవడానికి సమయం లేదు పెళ్ళాం పిల్లలతో గడపడానికి సమయం లేదు. ఇవన్ని వదులుకొని ఏమీ సాడిద్దామని ఈ పనో అర్ధం అయి చవడమ్ లేదు. ఇంత చేసి ఏమన్నా సృష్టి ని ఉద్దరిస్తున్నామా అంటే అదీ లేదు, ఎవడో అమెరికలో కూర్చున్నవాడి వెర్రి మొర్రి ప్రశ్నలకు సమదనం చెబుతూ వాడిచ్చే [...] మీ ఈ పధకం వల్ల జనం సోమరిపోతులుగా తయరవ్వరా? తినే తిండి నుండి ఉండే ఇల్లు వరకు అన్ని ఉచితమయినప్పుడు పని చెయ్యాల్సిన అవసరం ఎవరికి కలుగుతుంది? కష్టించి పనిచేసి కూడా తనని తనవారిని పోషించికోలేని వాళ్లకి మాత్రమే ఈ పధకం వర్తింప చెయ్యాలి. అలాకాకుంటే పిల్లలకి మంచి చదువు చెప్పించే అవకాశం కల్పించండి, ప్రభుత్వ పాఠశాలలు బాగు చెయ్యండి కనీసం ఉపాద్యాయులను నియమించండి, రైతులకు ఆధునిక పద్దతులు ఉపయోగించుకొనే అవకాశం అవసరం [...] స్నేహంతో మొదలవుతుందంటారు Share: పరి పరి విధాల పోతుంది మనసు Share: పది గంటలకు బడి అయితే తోమిదిన్నరకే సిద్ధంగా వుండే వాళ్ళం మహా అయితే నాలుగు పుస్తకాలు సంచిలో వేసుకొని. మొదటి గంట కొట్టగానే ఏదో తెలియని ఉత్సుకతగా వుండేది ప్రతిరోజు. చాల రోజుల తరువాత తెలుగు రాయాలంటే ఏదో కొత్తగా వుంది అని చెప్పడానికి సిగ్గు వేస్తున్నది ఎందుకంటే నేను పదో తరగతి వరకు తెలుగు మీడియం లో చడువుకున్నవాడినే తెలుగు తప్ప ఏమి రానివాడినే(ఇప్పుడు ఏదో ఆంగ్ల పందితుడునని కాదు) కాని కాలం మారి పోయింది ఏమో నేనే మారిపోయ్యనేమో తెలియదు కానీ తెలుగు చదవడం వరకు సరే గాని రాయడం అంటే మాత్రం కొంచం కష్టంతో కూడు కున్న పనే అది ముఖ్యంగా కలం [...] |
|||||
|
Copyright © 2010 Ashok Kumar Chava - All Rights Reserved 223 queries. 3.327 seconds. |
|||||
Recent Comments