దుఃఖం అహంకారంతో యుధం చేస్తుంది
కన్నీరై బయటపడి జారిపోదామని
అహంకారం సంధికి సిద్ధపడి చీకటికై ఆగమంటుంది
దుఃఖం సమయం కోసం ఆగలేనంటు యుద్ధం సాగిస్తుంది
చూడాలి ఎంతకాలమో ఎవరిదో గెలుపు
Share:
|
|||||
|
దుఃఖం అహంకారంతో యుధం చేస్తుంది Share: "చల్లని మామ అలక వీడి వెన్నెలై నన్ను చేరె మొగ్గవిడిచి పువ్వునై కౌగలించుకుంటి అంతలోనే సిగ్గుతో హోయలుపోయి చిగురుటాకు మాటున చేరి కవ్వింతకు సిద్దపడగా నా మామ అలక పూని వెండి మబ్బు మాటునచేరె పిల్లగాలిని తోడ్కొని నా చందమామను లాలింప ప్రయత్నం నాది" [...] నేను ఈ కవిత సుమారు 9 ఏళ్ల క్రితం వ్రాసింది.ఈరొజు నా బ్లాగ్ చూస్తుంటే కనిపిన్చిన్ది.అప్పతి నా భావ జాలానికి, అప్పటి పదాల కుర్పూకు ఇప్పటికీ ఉన్న తేడా ఆశ్చర్యం. కలిగిస్తున్నాయి . ఆశ్చర్యం తో [...] పదునైన మాటలు కూర్చి పేర్చి Share: |
|||||
|
Copyright © 2012 Ashok Kumar Chava - All Rights Reserved 226 queries. 0.554 seconds. |
|||||
Recent Comments