సర్కస్ ఎందుకన్నానంటే అంత కంటే ప్రస్తుత పరిస్థితిని వర్ణించడానికి నాకు అంత కన్నా మంచి పదం దొరకలేదు. ఓపక్క ఆ కెసిఆర్ జూసు తగానంటాడు మళ్ళా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగతూనే వున్తదంటాడు. మరీ ఈ మద్య ఆరోగ్యం ఏమీ బాగున్నట్టు లేదు. మళ్ళా ఇవాళ ఆత్మ హత్యా ప్రయత్నం చేసాడంట ఈ చేష్టలవల్ల తెలంగాణాకి ఏమి ఒరుగుతుందో కనీసం ఆ కెసిఆర్ అభిమానులకన్న తెలుసా? అది పక్కన పెడితే ఇక తెలంగాణా కావాలనుకునే వాళ్లకి వాళ్ళ నాయకుడిగా ఎన్నుకోవడానికి/భావించడానికి గాని కెసిఆర్ కన్నా మంచి మనిషి దొరకలేదా? నేను తెలంగాణా వాదానికి అనుకూలుడిని కాదు కానీ, ఆ తెలంగాణా కావాలనుకునే వాళ్ళ ఉద్యమం చేసే తీరు చూస్తుంటే వారి నాయకుడి తీరు చూస్తుంటే అదో రకమయిన వెర్రి ఆనందం గా వున్నది ఎందుకంటే ఇప్పటి పరిస్థుతలలో ఈ ఉద్యమం తీరుతో తెలంగాణ రావడం దేముడెరుగు అసలయన తెలంగాణా వాదికి కూడా విరక్తి కలగక మానదు తెలంగాణా పై.
Polls
Loading ...
Subscribe
-
-
-
Recent Comments
- manasa on కవి
- Rajani on Why not stop scholarships to the agitating students in AP?
- drupad on Why most great people die at the age of 32?
- andre on Why most great people die at the age of 32?
- P SIVA PRASAD-VIZAG on యుద్ధం
Tags
AP News Auction BJP breaking news BSP Congress Cricket democracy Dhoni Elections Elections 2009 firefox add-on Gandhi Gmail GOD good short stories google telugu typiing Incredible India India Indian politics Maduranthakam Rajaram mahaa kavi sri sri mail Media naxals naxals ban NDA politics religion short stories Sri sri sri sri katha telangana telug telugu telugu dictionary telugu katha telugu kavita telugu kavitha Telugu Kavithalu Telugu News telugu typing tips Type in Telugu UPAArchives
- February 2010
- January 2010
- December 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- May 2009
- April 2009
- March 2009
- February 2009
- January 2009
- November 2008
- September 2008
- June 2008
- May 2008
- March 2008
- February 2008
- October 2007
- September 2007
- August 2007
- July 2007
- June 2007
- May 2007
- March 2007
- February 2007
- January 2007
- December 2006
- November 2006
- October 2006
- September 2006







