ఇప్పటివరకు తెలుగు టైపు చెయ్యాలంటే ఏదో ఒక తెలుగు టైపింగ్ ఎడిటర్ ని ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడు గూగుల్ కొత్తగా transliteration bookmarklet అని విడుదల చేసింది. దీనిని ఉపయోగిస్తే మనం ఏ సైట్ లో ఆయినా సరే తెలుగు లో టైపు చేసుకోవచ్చు అది జిమెయిల్, ఆర్కుట్ , యాహూ ఏదైనా సరే. ట్రై చెయ్యాలంటే ఈ కింద వున్నా లింక్ కు వెళ్లి ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_te.html#StoreFF
Share:








Recent Comments