అవును ఇప్పుడు మీరు డైరెక్ట్ గ ఫైర్ ఫాక్స్ టూల్ బార్ పై నే తెలుగు టైపు చేసుకోవచ్చు, టైపు చేసిన తరువాత గూగుల్ లో వెతుక్కోను కూడా వచ్చు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం కింద వున్నా లింక్ ని కొట్టి ట్రై చెయ్యండి
http://indianhippy.com/downloads/IndicGoogleTransliteration.xpi.
లేక
https://addons.mozilla.org/en-US/firefox/collection/indianhippy_s
ట్రై చేశాక మీకు నచ్చితే నచ్చకపోతేకూడా నాకు చెప్పండి
Share:








Recent Comments