గోడకు తగిలించిన నెలలు గాలికి కదులుతున్నాయి
కదిలిపోతున్న కాలాన్ని లెక్కవేస్తున్నట్టు
నెలాఖరు జీతం సంవత్సరపు బడి ఖర్చు
ఇవీ కదులుతున్న కాలానికి లెక్కలు
వెనక్కి తిరిగి చూద్దామంటే భయం
శూన్యం కనిపిస్తుందేమోనని
Share:
|
|||||
|
గోడకు తగిలించిన నెలలు గాలికి కదులుతున్నాయి కదిలిపోతున్న కాలాన్ని లెక్కవేస్తున్నట్టు నెలాఖరు జీతం సంవత్సరపు బడి ఖర్చు ఇవీ కదులుతున్న కాలానికి లెక్కలు వెనక్కి తిరిగి చూద్దామంటే భయం శూన్యం కనిపిస్తుందేమోనని Share: |
|||||
|
Copyright © 2012 Ashok Kumar Chava - All Rights Reserved 226 queries. 0.479 seconds. |
|||||
Recent Comments