Polls

Is it right to ban Naxals?

View Results

Loading ... Loading ...

Bookexchange launched

As a book lover I like to read lot of books, my wish list just goes on… but its not always possible to buy all the books, for obvious reasons. So I thought of having place to meet with other book readers and exchange, sell or buy books. The exchange of books can take place based on users convenience, even we people can meet in a shopping mall and just exchange books. Please visit

http://bookexchange.indianhippy.com

Don’t forget to visit the page how it works to know more about book exchange.

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

Dog army’s guard of honor

Dog army's guard of honor
http://indianhippy.com/photogallery.php?photo_id=2

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

తెలుగు దేశం డబ్బు పంచే కార్యక్రమమం పై నా అభిప్రాయం

మీ ఈ పధకం వల్ల జనం సోమరిపోతులుగా తయరవ్వరా? తినే తిండి నుండి ఉండే ఇల్లు వరకు అన్ని ఉచితమయినప్పుడు పని చెయ్యాల్సిన అవసరం ఎవరికి కలుగుతుంది? కష్టించి పనిచేసి కూడా తనని తనవారిని పోషించికోలేని వాళ్లకి మాత్రమే ఈ పధకం వర్తింప చెయ్యాలి. అలాకాకుంటే పిల్లలకి మంచి చదువు చెప్పించే అవకాశం కల్పించండి, ప్రభుత్వ పాఠశాలలు బాగు చెయ్యండి కనీసం ఉపాద్యాయులను నియమించండి, రైతులకు ఆధునిక పద్దతులు ఉపయోగించుకొనే అవకాశం అవసరం కల్పించండి. వీటన్నిటికి లేని నిధులను జనానికి డబ్బులు పంచి పెట్టడానికి తీసుకు వస్తారు? మీవి ఓట్ల రాజకీయాలు రాష్ట్రాన్ని జనాన్ని నాశనం చెయ్యడానికి బాటలు వేస్తున్నారు.

మీరు వచ్చే ఎన్నికలలో ఓడిపోవాలని ఆశిసుస్తున్నాను ……

మీరు నాతో ఈకిభావిస్తే మీ అభిప్రాయాన్ని పార్టీ కి పంపండి

http://www.telugudesam.org/tdpcms/programs/feedback/feedback.html

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

what is the big deal, Gandhi’s items are auctioned

In the last few days I am seeing all these news and breaking news about some of Gandhi’s items being auctioned, and whether Indian government should participate in the auction or not. I think all this was created by media to fill up their “breaking news” time slots and manipulate viewers to accept that getting Gandhi’s items back to India is something that must be done to restore our country’s pride. I feel they are fighting a worthless cause, I prefer them fighting for something Gandhi has preached [more]

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

ప్రేమ

స్నేహంతో మొదలవుతుందంటారు
తొలి చూపు మలి చూపు ప్రేమ ఎప్పుడు మరి?
చావు లేనిదంటారు, అనగా విన్నాను నిజం తెలియదు
అసలు ప్రేమ అంటే ఏమిటి?
ఒక అవసరం ఏమో కదా?
నీకు నేను నాకు నువ్వు అనుకోవడమేనా?
ప్రేమ ఒక అవసరం అయినపుడు
అంత కష్టమా దానిని పొందటం?

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

జ్ఞాపకం

పరి పరి విధాల పోతుంది మనసు
నీ ఓర చూపు సోయగం
నీ వాలు జడ వయ్యారం
నీ పెదవి విరుపు కర్కశం
నీ కొనదేలిన ముక్కు పొగరు
నీ చల్లని వెన్నెల నవ్వు
నిను చూడని ప్రతి క్షణం జ్ఞాపకమై
నన్ను ఒకచోట నిలవనీక
నన్ను నేను గా ఉండనీక
నీ జ్ఞాపకం నన్ను పరిపరి విధాల…:(

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

ఎన్నికల ఉచిత వరాలు

ఇప్పుడు ప్రతిరోజు తెలుగు పత్రిక తెరవగానే కనిపించే విషయం పలానా రాజకీయ నాయకుడు పలానా రాజకీయ పార్టీ మీకు ఇది ఉచితంగా ఇస్తాము అది ఉచితంగా ఇస్తాము అనే విషయం కనిపిస్తుంది ఉచితంగా ఇచ్చేవాటిలో తినే తిండి నుండి వుండే ఇల్లు ఇంట్లో పెట్టుకొనే టీవీ వరకు ఏదైనా కావచ్చు. ఎ ఒక్కరు మేము గెలిస్తే మీ అంతట బ్రతకడానికి కష్టపడి సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం లేదు, రాజకీయ పార్టీలకు జనం సోమరిపోతులై తమపై ఆదారపడి తామూ చేసే అవినీతి భరిస్తూ వాళ్ళు ఆశ చూపే బిక్షకు అర్రులు చాస్తున్న వాళ్ళగానే కావలి. అలా కాకుండా జనానికి అవకాశాలు కల్పించి కష్టపడే ఆలోచించే అవసరం అవకాశం కల్పించి చైతన్యం తీసుకు వస్తే తమకు తమ పార్టీలకు మనుగడ కష్టమవుతుందని నమ్మకం వాళ్ళకు తెలిసిన నిజం.

ఈనాడు పల్లెలకు వెళ్లి చూడండి ఎంత డబ్బు ఇస్తామన్నా ఓ రోజు పొలం పని చెయ్యడానికి మనిషి దొరకడు ఒక వేళ దొరికినా ఏదో పని చేశామనిపించుకోనేవాళ్ళు తప్ప, పనిలో ఒడుపు తెలియదు తెలిసినా చేసి ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు. మారుతున్న ఈ పరిస్థితులకు రాజకీయులు వారు చేసే రాజకీయాలు ఒక్కటే కారణం కాదు గానీ ఇది ఒక ప్రధాన కారణం. నాకు తెలిసి ప్రజాస్వామ్యం లో జనానికి అన్నీ ఉచితంగా ఇవ్వాలని గాని ఇవ్వమని గానీ ఎక్కడా ఎవరూ చెప్పలేదు. ఓ వేళ ఇచ్చినా అసహాయులకు నిజంగా అవసరం లో ఉన్న వాళ్ళకు ఇచ్చి ఆదుకోవలసిన బాధ్యతతో ఇచ్చి ఆదుకోవాలి గానీ ఇలా ఓట్ల కోసం జనాన్ని సోమరి పోతులుగా తాయారు చేస్తూ నాశనం చేస్తున్న ఈ అధికారం మాత్రమె అవసరంగా అవధిగా వున్న ఈ రాజకీయాలు ఎన్ని రొజులో.

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

బడి

పది గంటలకు బడి అయితే తోమిదిన్నరకే సిద్ధంగా వుండే వాళ్ళం మహా అయితే నాలుగు పుస్తకాలు సంచిలో వేసుకొని. మొదటి గంట కొట్టగానే ఏదో తెలియని ఉత్సుకతగా వుండేది ప్రతిరోజు.
ఆడుతూ పాడుతూ పాఠం నేర్చుకుంటూ రెండు గంటలు గడిపితే పది నిమషాల విరామం ఆడే ఆటలకు లెక్కే వుండేది కాదు పదినిమషాలలో. మళ్ళా రెండు గంటల పాఠం. గంఠ కొట్టగానే ఇంటికి పరుగు,
అమ్మ పెట్టిందేదో తినేసి మరుక్షణం బడికి పరుగు ఆటలు సిద్దంగా వుండేవి మరి మళ్ళి బడి మొదలయ్యేలోపు. ఆడుతూ పాడుతూ లెక్కలు నేర్చుకొని అలా ఇలా కాలక్షేపం చేస్తే ఓ గంట ఆటలకు సమయం
చిక్కేది. ఓ ఆట అనికాదు కబ్బడి మొదలుకొని పిచ్చి బంతివరకు అన్ని వుండేవి ఆ గంటలోనే. గంట గడవడం ఆలస్యం ఇంటికి పరుగు. అమ్మ పెట్టిన తాయిలం ఏదో తినేసి మళ్ళా ఆటలు. అల్లరి చేసి
స్నానం చేసి ఓ గంట చదివమనిపించి ఏదో తిన్నామనిపించి పక్క చేరడం. చందమామ కధ చదివి లేక చదివించుకొని లేక పెద్దవాళ్ళు చెప్పే రామాయణం భారతం వింటూ ఎదురు చూస్తున్న
కలలోకి జారిపోవడమే. తలచుకున్నప్పుడల్లా అనిపిస్తుంది అహహ అనిపిస్తుంది మళ్ళా ఆరోజులు వస్తే బాగుండు అని అనిపిస్తుంది.

ఆ జీవితం ఆ జ్ఞాపకాలు మనం మన పిల్లలకు ఇవ్వగలమా? ఏమో మరి ఇప్పటి పోకడలు చూస్తుంటే కష్టమే అనిపిస్తుంది. నిండా నాలుగేళ్ళు నిండని బుడుద్దాయిలకి పరీక్షలు బడిలో చోటుకు.
బండెడు పుస్తకాలు పోటీఅంటు ఎవరితోనో మరి మరో గ్రహ వాసులుతోనేమో. ఇంత కష్టం లేకుండానే పడకుండానే ఆడుతూ పాడుతూ చదివిన చదువుతో నేను బాగున్నాను కదా మరి ఈ పిల్లలలకు
ఎందుకో మరి ఈ చదువు కష్టం.

మీ వ్యాఖ్యలు ఇక్కద కూడా ఇవ్వ వచ్చు http://indianhippy.com/index.php?page=telugu#badi

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

తెలుగు

చాల రోజుల తరువాత తెలుగు రాయాలంటే ఏదో కొత్తగా వుంది అని చెప్పడానికి సిగ్గు వేస్తున్నది ఎందుకంటే నేను పదో తరగతి వరకు తెలుగు మీడియం లో చడువుకున్నవాడినే తెలుగు తప్ప ఏమి రానివాడినే(ఇప్పుడు ఏదో ఆంగ్ల పందితుడునని కాదు) కాని కాలం మారి పోయింది ఏమో నేనే మారిపోయ్యనేమో తెలియదు కానీ తెలుగు చదవడం వరకు సరే గాని రాయడం అంటే మాత్రం కొంచం కష్టంతో కూడు కున్న పనే అది ముఖ్యంగా కలం కాగితం పట్టుకొని రాయడం. తెలుగు లో పుట్టి తెలుగు లో పది సవత్సరాలు చదువుకొన్న నా పరిస్థితే ఇలా వుంటే మరి ఇవాళ పుట్టి తెలుగు చదువుకొనే ఆవకాశం లేక అవసరం లేక వున్న మన పిల్లల పర్ష్టితి ఏమిటో? కొన్ని సంవత్సరాలు పోతే తెలుగు పల్లెల్లో తప్ప మరెక్కడా కనపడదేమో. పల్లెలలో కూడా మారుతున్న పరిస్థుతులను చూస్తుంటే ఏమో మరి చెప్పలేము. మరి తెలుగును కాపాడటం ఎవరి చేతుల్లో వున్నదంటే ఆందరూ ఎదుటి వాడిని పక్కవాడిని చూపెడుతున్నారు ప్రభుత్యం తో సహా.

మీ వ్యాఖ్యలు ఇక్కద కూడా ఇవ్వ వచ్చు http://indianhippy.com/index.php?page=telugu#telugu

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

New in Gmail Labs: Multiple Inboxes

I’m seriously into filters and labels. All the email I get related to Flash goes under my “flash” label, everything about paragliding goes under “flying,” and they all skip my inbox because that’s how I like to stay organized. But when new email arrives I have to switch to the “flash” label first, then click on “paragliding,” etc. I wanted a way to see it all at once. So when I heard about Gmail Labs, I started implementing a Labs feature in my 20% time that would help me (and you!) spend less time monitoring important messages that may end up getting filtered away. Starting today, you can try Multiple Inboxes, a Labs experiment which makes it possible to have more than one ‘inbox’ in your default Gmail view. [more]



Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks