|
|
అబ్బ బాగా అలసిపోయ్యను అసలే ఇవాళ ఉపవాసం చేశాను, కరుణానిది గారు స్ఫూర్తి నాకు. ఆయనలాగే నేను కూడా టిఫెన్ చేసి ఆఫీసు కు వెళ్లి మళ్ళా లంచ్ వరకు ఉపవాసం చేశాను. అదేమిటో కాని ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరీ ఇంటికి పంపారు నేను మాత్రం చచ్చి చెడీ మా ఆఫీసు లో గత మూడేళ్ళుగా తింటున్న రుచి పచీ లేని తిండే తిని నా ఉపవాసం ముగించాను. కరుణానిధి గారికి వచ్చిన పబ్లిక్సిటీ చూస్తుంటే రేపు జయలలిత గారు కూడా ఉపవాసం చేస్తారేమో. అవ్విడగ్గారు మొదలు పెడితే నేను కూడా రేపు టిఫెన్ నుండి లంచ్ వరకు ఉపవాసమే. కనీసం రేపన్నా నాకు ఎవరన్నా నిమ్మరసం ఇస్తే పోను.
డీజీపీ మహంతి పుణ్యమా అని పోలీసులందరు హీరోలు అయిపోయి,ఓ కష్టపడి ఎవరనేది చూడకుండా గాలించేసి డబ్బులూ,మందు,నగలు పట్టుకొని కేసులు బుక్ చేసి సంతోషపడుతున్నారు.కాని ఆలోచిస్తుంటే అనిపిస్తుంది మందు పట్టుకోవటం వరకు మంచిదే కానీ ,డబ్బు,నగలు పట్టుకొని కోర్ట్‌లలో దాచి పెట్టడం వల్ల ఎవరికీ లాభం లేదేమోనని.
అందరికి తెలిసి,ఒప్పుకున్న విషయం ఏమిటంటే ఎన్నికలలో పంచె /ఖర్చు పెట్టె డబ్బాంత నల్లధనం. లెక్కల్లో లేని ధనం బయట పదే మార్గం ఎనికలోక్కీటే కదా. ఈ నిఘా వల్ల నల్ల ధనం బయట పదే ఓ ప్రదాన మార్గం మూసుకుపోయిందేమో.
అలా అన్నానని నేనెదో అప్రజాస్వామిక వాదిని కాదని ఓట్లు కొనదాన్నిప్రోత్సహిస్తున్నానని నన్ను నిందించే ముందు ఓసారి ఆలోచించండి, నల్ల ధనం బయట పెట్టె సరైన మార్గం,వ్యవస్థ విధానం లేనప్పుడు తప్పో ఒప్పో ఉన్నదానికి కొనసాగానివాడం ఒక్కటే మార్గమేమో.
అదీ కాకుండా ఓటు వెయ్యడానికి డబ్బు తీసుకొని,తీసూకున్నవళ్ళంతా ఓటు వేస్తారని నేను అనుకోవటంలేదు.ఎందుకంటే మనజనం తెలివి మీరిపోయి యధా రాజా తధా ప్రజా అన్నట్టు చెప్పిన మాట నిలబెట్టుకోవడం మానేశారు ఎప్పుడో
నేను
——————-
“అక్షర కుసుమాలను కూర్చి
మనసు మాటను
మాలగ మలచిన కవిని నేను
అగ్గి రవ్వలను చేర్చి
ఆవేశపు జడివానను
జ్వాలగ మార్చిన విప్లవాన్ని నేను
జన చైతన్యాన్ని మేలుకొల్పి
వాహినిగ మార్చి
మార్గం చూపిన ఆలోచనను నేను
నిరాశను పారదోలగ
నేను వున్నానంటు
దైర్యం చెప్పిన ఆశను నేను
రాజకీయ సరిగమలను
రసరమ్య గీతికగ మలచి
పాలన అందించనున్న రాజకేయుడను నేనే”
ఈ కవిత సుమారు 9 ఏళ్ల క్రితం వ్రాసింది.ఈరొజు నా బ్లాగ్ చూస్తుంటే కనిపిన్చిన్ది.అప్పతి నా భావ జాలానికి, అప్పటి పదాల కుర్పూకు ఇప్పటికీ ఉన్న తేడా ఆశ్చర్యం. కలిగిస్తున్నాయి . ఆశ్చర్యం తో పాటు ఓ సందేహం కూడా,నేను చదివే చాలామంది రచయితల్లో సంవత్సరాల వ్యాసాంగం కొనసాగించిన వారు ఉన్నారు.వారి శైలిలో పదాల కుర్పులే వచ్చాయి అని వెతకడానికి ప్రయథ్నిన్చను.ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు నేను చదువుతున్న” మధురాంతకం రాజారాం” కథల సంపుటీతో మొదలు పెట్టాను .ఈ నాలుగు కథల సంపుటాలు ఆయన 45 ఏళ్లు వ్రాసిన కథలతో కూర్చినవి. ప్రయత్న లోపం లేకుండా ఆయన శైలిలో 45 ఏళ్లలో వచ్చిన మార్పును వెలికి తీయడానికి ప్రయత్నించాను,పెద్దగా లాభం లేకపోయింది ఎందుకంటే పెద్దగా శైలిలో మార్పు లేదు,మొదటినుండి కథ చెప్పే విధానంలో అదే సౌమ్యత,అదే భవమ్.అప్పుదు అనిపించింది మంచి రచయితలు అందరు వారి శైలిని కొనసాగించడం తోనే గొప్పవారయ్యారేమోనని.
మీరు పుస్తక ప్రియులు అయినట్లయితే ఈ క్రింద ఉన్న సైటులో పుస్తకాల మార్పిడికి ఓ మంచి అవకాశం కలిపిద్దామని ప్రయత్నించాను.
http://bookexchange.indianhippy.com/
ఏమిటో ఈ జీవితం అర్దం పర్ధం లేకుండా పోయింది, ఏదో పని చెయ్యటానికి బ్రతుకుతున్నట్టు ఉన్నది బ్రతకడానికి పనిచేస్తున్నట్టు లేదు. ఒక పుస్తకం చదవడానికి సమయం లేదు పెళ్ళాం పిల్లలతో గడపడానికి సమయం లేదు. ఇవన్ని వదులుకొని ఏమీ సాడిద్దామని ఈ పనో అర్ధం అయి చవడమ్ లేదు. ఇంత చేసి ఏమన్నా సృష్టి ని ఉద్దరిస్తున్నామా అంటే అదీ లేదు, ఎవడో అమెరికలో కూర్చున్నవాడి వెర్రి మొర్రి ప్రశ్నలకు సమదనం చెబుతూ వాడిచ్చే వాళ్ల రూపాయల కోసం ఆశ పడటం. ఆ ఆశతో ఇక్కడ మెడలు మిద్దేలు కొనేసి వాటి కోసం అప్పులు చేసి వాటిని నెలనెలా ఓ 20 సవత్సరాలకి సరిపోను తీర్చుకొంటూ ఈలోపల ఆ అమెరికాలో ఉన్నవాడు సుఖం గా ఉండి మనకి నెలనెలా డబ్బులు పంపుతూ ఉండాలని మనకి తెలిసిన తెలియని కోటిన్నొక్క దేవుళ్ళాకి మొక్కుతూ సుఖం గా బతుకుతున్నామని కనిపిస్తూ కనిపించడానికి ప్రయత్నిస్తూ ఏమిటో మరి ఈ జీవితం.
“We need an attitude of mind where rethinking and concept of evolving attitudes becomes part of the discipline with which you approach your religious faith”.These are the words by Tony Blair.Targeting one religious faith, but I believe these words are applicable to every religion.As a atheist,I don’t believe in GOD,but I respect religion considering its way of life,rather than collective faith towards a particular GOD.
All over the world everything evolved with the time, but some how our religions are not evolving in the same proportion.As individuals people are evolving with their ideas and their style of living but religion is restricting or creating obstacle in airing those ideas.The best example is recent outcry by religious groups on the stem cell research. I believe religious evaluation need to be taken seriously for the good of all of us.
I welcome you all readers to post your views on this topic.
After seeing honest and successful persons(Shashi Tharror, Cpt. Gopinath and lot of more people) jumping into politics and contesting in this general election, I am seriously giving a thought to the advantages of changing the way we choose our government. After electing parties for 60+ years, we have gave them enough chance to prove their worth. But sadly they failed miserably by concentrating more on politics than on the job they supposed to do. I think its a good idea to give a chance to persons to serve us by giving them a freehand in choosing their cabinet just like in US by not restricting them to choose from elected members of the parliament. Then at least we can have someone in cabinet level who knows what they are talking.
Yes, I agree this change is virtually impossible in present political setup in India, as this needs lots and lots of constitutional amendments. But I still hope this happens for bringing us some good.
I just finished watching Mr. Advani’s press conference about bringing back Indian money in foreign banks specially in the famed Swiss banks. He made a request to PM to raise this issue in G20 summit and also promised that he will act on this issue if gets power after the general elections. Not sure how Mr. Singh is going to react to this rare and rather constructive advise from the opposition leader. We in India hear such suggestion coming from opposition in or out side the parliament. Though I don’t doubt Mr. Singh’s integrity or his wisdom, I doubt the forces which he allowing to influence him.
May be its just a rumor, but I hear a lot of times from different sources that Indian corrupt politicians are first in the line to keep their “hard” earned money in these foreign accounts. As a individual I don’t like Mr. Advani but I like this latest promise he made, time to decide how he will fulfill this promise.
One thing I want to highlight about our electronic media, they telecast the entire conference live, but after the conference the anchor who was reporting this as “breaking news”, forgot summarize what the conference was for, and was only able to memorize that Mr. Advani was reluctant to talk about Varun Gandhi.
పదునైన మాటలు కూర్చి పేర్చి
ఆవేశం అభినయం చేర్చి
జనాన్ని ఒప్పించి మెప్పించి
నిజం నిజాయితేనే మార్గమని
చేత ఉన్న ఓటే భవిష్యత్తు బాటని
ఆలోచించమని అలోచించి వాడమని
ఉత్తేజ పరచి ఉర్రుతలూగించి
కధం తొక్కుతూ తనకు తనే సాటని
జనం లోని వాడే జనం తోనే అని
జనం మంచే తన మంచి అన్నుకున్నవాడే నాయకుడు
Do we really need a third alternative? After seeing governance of congress and BJP prime ministers in the past decades I prefer to see a third party coming to power with new set ideas. Here I prefer a new individual than a party, I want that option coming from something else other than what congress and BJP are offering in this general election. Yes, we need to have one third alternative.
Somehow before every general election politicians start talking about third political alternative and they call it third front. Any layman like me, with a closer look at that third front can understand its just a groups of opportunists without any common principles. Well I am not sure if any of them has any real principles, but at least what they talk about. Now and then they even toss the word secular alliance, ha..ha..ha.. that’s a big joke to me. How come they talk about secularism and not even mention of common civil code in this 60+ year old country. Now a days even BJP stopped talking about common civil code. I reckon for any country to be called as secular, common civil code is a must.
Coming back to third alternative, we really don’t have any third alternative as of now in this country. I hate to say, BSP is coming close to get that spot. Why I hate BSP? Basically one hates BJP because of its hindutva hard line stance, why not BSP for its caste based politics? Yes I hate BSP.
|
|
Recent Comments