Its a long time that I wrote something in this space. I just could not give the reason that “I am busy”. No I am not busy, there is no specific reason except that I am detracted doing other things.
Lot of things happened in AP politics in the past couple of months. The [...]
ఆలోచింప చేసే విషయం చాలా చక్కగా చెప్పారు
Share:
In last one month we have seen violence in different forms in the state of AndhraPradesh as part of separate telangana hesitation. I am not going to delve into the matter of separate telangana movement. But my concerns is over the political parties latest demand for lifting of police cases over the students and political [...]
ఎన్నికల ఫలితాలు పూర్తిగా ఇంకా రాలేదు కాని ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూస్తే కేంద్రంలో మంచి రాష్ట్రం విషయం లో చెడు జరగబోతున్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ మంచి చెడు ఎందుకు అన్నానంటే అర్ధం కేంద్రంలో సుస్థిర -ప్రభుత్వం రాష్ట్రం లో మధ్యంతరానికి అవకాసం వున్నా ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి.
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి, అందువల్ల నష్టమో లాభమో తెలియని పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికే జరిగిన నష్టం [...]
ఎన్నికలు అయిపోయ్యాయి గోల్లుగిల్లుకోవడం చేతగాక ఎన్నికల తరువాత పొత్తుల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కాని నాది ఒక చిన్న సందేహం, ప్రజాస్వామ్యం లో ఎన్నికల తరువాత పొత్తులు సమ్మతమేనా? మిగతా అన్ని పార్టీ ల మీద వాటి నాయకుల మీద చిరాకేసి నేను లోకసత్తా కు ఓటు వేసాను అనుకోండి, వాళ్ళు ఇప్పుడు వెళ్లి ఈ కాంగ్రెస్ తోనో లేక తెలుగు దేశం తోనో పొత్తు పెట్టుకొంటే నేను వేసిన ఓటు [...]
అబ్బ బాగా అలసిపోయ్యను అసలే ఇవాళ ఉపవాసం చేశాను, కరుణానిది గారు స్ఫూర్తి నాకు. ఆయనలాగే నేను కూడా టిఫెన్ చేసి ఆఫీసు కు వెళ్లి మళ్ళా లంచ్ వరకు ఉపవాసం చేశాను. అదేమిటో కాని ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరీ ఇంటికి పంపారు నేను మాత్రం చచ్చి చెడీ మా ఆఫీసు లో గత మూడేళ్ళుగా తింటున్న రుచి పచీ లేని తిండే తిని నా ఉపవాసం ముగించాను. కరుణానిధి [...]
అక్షర కుసుమాలు -1
అక్షర కుసుమాలు -2
Share:
నేను
——————-
“అక్షర కుసుమాలను కూర్చి
మనసు మాటను
మాలగ మలచిన కవిని నేను
అగ్గి రవ్వలను చేర్చి
ఆవేశపు జడివానను
జ్వాలగ మార్చిన విప్లవాన్ని నేను
జన చైతన్యాన్ని మేలుకొల్పి
వాహినిగ మార్చి
మార్గం చూపిన ఆలోచనను నేను
నిరాశను పారదోలగ
నేను వున్నానంటు
దైర్యం చెప్పిన ఆశను నేను
రాజకీయ సరిగమలను
రసరమ్య గీతికగ మలచి
పాలన అందించనున్న రాజకేయుడను నేనే”
ఈ కవిత సుమారు 9 ఏళ్ల క్రితం వ్రాసింది.ఈరొజు నా బ్లాగ్ చూస్తుంటే కనిపిన్చిన్ది.అప్పతి నా భావ జాలానికి, అప్పటి పదాల కుర్పూకు ఇప్పటికీ ఉన్న తేడా ఆశ్చర్యం. కలిగిస్తున్నాయి . ఆశ్చర్యం తో [...]
ఏమిటో ఈ జీవితం అర్దం పర్ధం లేకుండా పోయింది, ఏదో పని చెయ్యటానికి బ్రతుకుతున్నట్టు ఉన్నది బ్రతకడానికి పనిచేస్తున్నట్టు లేదు. ఒక పుస్తకం చదవడానికి సమయం లేదు పెళ్ళాం పిల్లలతో గడపడానికి సమయం లేదు. ఇవన్ని వదులుకొని ఏమీ సాడిద్దామని ఈ పనో అర్ధం అయి చవడమ్ లేదు. ఇంత చేసి ఏమన్నా సృష్టి ని ఉద్దరిస్తున్నామా అంటే అదీ లేదు, ఎవడో అమెరికలో కూర్చున్నవాడి వెర్రి మొర్రి ప్రశ్నలకు సమదనం చెబుతూ వాడిచ్చే [...]
ఇప్పుడు ప్రతిరోజు తెలుగు పత్రిక తెరవగానే కనిపించే విషయం పలానా రాజకీయ నాయకుడు పలానా రాజకీయ పార్టీ మీకు ఇది ఉచితంగా ఇస్తాము అది ఉచితంగా ఇస్తాము అనే విషయం కనిపిస్తుంది ఉచితంగా ఇచ్చేవాటిలో తినే తిండి నుండి వుండే ఇల్లు ఇంట్లో పెట్టుకొనే టీవీ వరకు ఏదైనా కావచ్చు. ఎ ఒక్కరు మేము గెలిస్తే మీ అంతట బ్రతకడానికి కష్టపడి సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం లేదు, రాజకీయ పార్టీలకు [...]
Click
రోడ్ షో రాజకీయాలు
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
Click on link to see…..ఓటరు
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
http://www.indianhippy.com/index.php?page=telugu
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
Recent Comments