గోడకు తగిలించిన నెలలు గాలికి కదులుతున్నాయి
కదిలిపోతున్న కాలాన్ని లెక్కవేస్తున్నట్టు
నెలాఖరు జీతం సంవత్సరపు బడి ఖర్చు
ఇవీ కదులుతున్న కాలానికి లెక్కలు
వెనక్కి తిరిగి చూద్దామంటే భయం
శూన్యం కనిపిస్తుందేమోనని
Share:
|
|||||
|
గోడకు తగిలించిన నెలలు గాలికి కదులుతున్నాయి కదిలిపోతున్న కాలాన్ని లెక్కవేస్తున్నట్టు నెలాఖరు జీతం సంవత్సరపు బడి ఖర్చు ఇవీ కదులుతున్న కాలానికి లెక్కలు వెనక్కి తిరిగి చూద్దామంటే భయం శూన్యం కనిపిస్తుందేమోనని Share: దుఃఖం అహంకారంతో యుధం చేస్తుంది Share: "నా యవ్వనం సెలవుతీసుకున్నది మరి తిరిగిరానంటు రంగు మారుతున్నతల జరుగుతున్నదేమిటో చెబుతున్నది "నాన్నా" అన్న పిలుపు పులకరింతగా నా నిన్నటిని గుర్తుకుతెస్తూ.. నేను చెయ్యని అల్లరిని చూడాలని నాలో ఆరాటం కలిగిస్తుంది " Share: I found this book in Google books, check the 241 page of this book you will find details of Telugu poets Share: "చల్లని మామ అలక వీడి వెన్నెలై నన్ను చేరె మొగ్గవిడిచి పువ్వునై కౌగలించుకుంటి అంతలోనే సిగ్గుతో హోయలుపోయి చిగురుటాకు మాటున చేరి కవ్వింతకు సిద్దపడగా నా మామ అలక పూని వెండి మబ్బు మాటునచేరె పిల్లగాలిని తోడ్కొని నా చందమామను లాలింప ప్రయత్నం నాది" [...] చినుకు కోసం పడిగాపులు పడి చినుకుకు చేమటధార చేర్చి మట్టిని బంగారం చేసి ఆ బంగారాన్ని అయినకాడికమ్మి తన ఖర్మ ఇంతేననుకుంటూ మళ్ళా చినుకుకోసం పడిగాపులు పడేవాడే రైతు Share: Share: అబ్బ బాగా అలసిపోయ్యను అసలే ఇవాళ ఉపవాసం చేశాను, కరుణానిది గారు స్ఫూర్తి నాకు. ఆయనలాగే నేను కూడా టిఫెన్ చేసి ఆఫీసు కు వెళ్లి మళ్ళా లంచ్ వరకు ఉపవాసం చేశాను. అదేమిటో కాని ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరీ ఇంటికి పంపారు నేను మాత్రం చచ్చి చెడీ మా ఆఫీసు లో గత మూడేళ్ళుగా తింటున్న రుచి పచీ లేని తిండే తిని నా ఉపవాసం ముగించాను. కరుణానిధి [...]
అక్షర కుసుమాలు -1 Share: |
|||||
|
Copyright © 2012 Ashok Kumar Chava - All Rights Reserved 226 queries. 0.834 seconds. |
|||||
Recent Comments