Polls

Is it right to ban Naxals?

View Results

Loading ... Loading ...

నడక

నిరాశావాదిని కానునిజాన్ని నిజాయితీగా అలోచిస్తాను..తెలియకుండా జరిగేది పుట్టుకఎప్పుడు వస్తుందో తెలియనిది చావుచావు పుట్టుకుల మద్య వంతెన జీవితంనిలపలేని నడక సమయంగడిచే ప్రతి క్షణం గమ్యం వైపేఅనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోవడమే!
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

ఎక్కడికో

ఆకాశం రంగులు అద్దుకుందిచుక్కలన్నీ చందమామలురెక్కలు లేని పక్షిని నేనుదిక్కులుమరచి హద్దులు విడిచిలక్షం అంటు లేకుండా అలా అలానిన్నటి గాయం మరచిరేపటి దిగులు వదలిఈ క్షణం నా సొంతమనుకొనిఅనుభవిస్తూ అనందిస్తూ     ఎక్కడికో ఏదరికో?

—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

జీవితం

ప్రతి క్షణం అనిపించేదిచీ జీవితం, ఏమిటి దీని అర్దం అనినాకు సమాధానం దొరికిందిజీవితం “జీవించ”డానికి కాదనిజీవితం అనుభవించడానికనిఎవరినీ ఉద్దరించనక్కర్లేదనినన్ను నేను ఉద్దరించుకుంటే చాలుననినాకు నచ్చినది, నేను అనుకున్నదిసాదించి ఆనందించడమే “జీవితం” అని
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

కల

చిరునవ్వు సింగారించుకొనికనులతో ఊసులాడుతూనేను కవినని నాకు గుర్తుచేసిఏదో ఒకటి రాయమనిఉత్సాహం నింపి కలం చేతికిచ్చిచటుక్కున మయమయ్యింది…ఎవరది నన్ను నిద్ర లేపింది?అరే ఎవరది నాకల చిదిమేసింది?ఏమి రాయను మరి ఇప్పుడు నేను?కలలో ఉండి నిజాన్ని మరువనా?నిజానికి వచ్చి కలను ఙ్నాపకంగా దాచుకోనా?
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

నాకు ఏమి తెలుసు ?

“చాలా కాలమయ్యిందని ఏదో ఒకటి రాద్దామని కలం నింపి అరఠావు పట్టి పడక కుర్చీ వాల్చి ఆకాశం వైపు చూస్తూ ఏమి రాయడమా అని ఆలోచనలో మునిగి కూర్చున్నా నాగురించి నేను రాసుకుందామంటే రహస్యం రాసిపెట్టకూడదే లోకం గురించి రాద్దామంటే లోకమేమిటో నాకు తెలియదే తెలిసిన దాని గురించి రాద్దామని నాకేమయినా తెలుసునేమొనని ఆలోచిస్తూ అకాశం వైపు చూస్తూ కూర్చున్నా.. చీకటి పడి ఆకాశం కనుమరుగయ్యింది”
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

వీడు

“కుర్రవాడు ఆరడుగుల ఎత్తువాడుఅందగాడు అసాధ్యుడుపెంకివాడు కొంటెవాడుదైవం దెయ్యం లేదంటాడుఆకాశం వైపు చూస్తుంటాడుఅందుకోవాలని ఆశ పడతాడుప్రయత్నంతో పైకెగురుతాడుఓరచూపుకు కోరచూపు విసురుతాడుఅబద్దం అవమనం క్షమించడుఆలోచనలో మునిగితేలుతాడువెన్నెలల్లె నవ్వుతాడువాడిలోకమె వాడిదంటాడు”
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

నేను – 2

“ఎండాకాలం సాయంత్రంవెన్నెల వర్షానపరుగులెట్టే ఏటిగట్టునప్రియురాలు ఇసుకతెన్నె ఒడిలోపైర గాలితో సరసాలడుతూకోరికలను కలలుకంటూఈలోకమే లేనట్టునేనే లోకమన్నట్టు నేను!”
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

కవి

“కలం కత్తి పట్టిఅక్షరాలతో యుద్ధం చేసి పదాలను కలిపి ఖండించికాలాన్ని కరిగించికవిత్వం పుట్టించివీరుడనై కవినయ్యా”
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

సంక్రాంతి

అమ్మ అయినా నిద్రలేవకముందే
తూరుపు ఎరుపెక్కకముందే
జేబులో అగ్గిపెట్టెతో బోగి మంట సరదాతో
వరిగడ్డి వామిపైకి దండయాత్ర నాన్నతో యుద్దం
చివరికి సంధి రెండో మూడో గడ్డికట్టలతొ మంట సిద్దం
తలంటు యుద్దం కళ్ళు మండితే రాగం
కొత్తబట్టలతో నోట చెక్కెరతో సరాగం
నాన్నతో పోటీ తిన్న గారెల లెక్కలువేస్తూ
కోడిపందాలాటలో సందడికి పరుగులు
రోజంతా సందడి ఎక్కడ చూసినా కేరింతలు
సాయంత్రానికి వెళ్ళిపోతున్న పండగపై బెంగ
మరుసటి పండుగకు ఏమిచేద్దామన్న అలోచనతో జోగిపోవడం
మళ్ళా సంక్రాంతి వచ్చింది ఏమి చేస్తున్నారు మరి మీరంతా?

—-

Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

ఒక సారి తప్పు చేస్తే పాపం అంటారుచేసిన తప్పే తిరిగిచేస్తే పిచ్చి అంటారుతప్పునుండి నేర్చుకోని వాడు పిచ్చివాడుసానుభూతికి అర్హతలేనివాడు పాపం అనకుపాపం అన్నావా నువ్వే పిచ్చివాడివి అవుతావు
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

మరో కొత్త సంవత్సరం

మరో కొత్త సంవత్సరంమరో మంచి అవకాశం

కొత్త తప్పులు చెయ్యడనికిపాత పాఠం గుర్తువున్నదికదాపాత తప్పులు చెయ్యకుండటానికి

కొత్త అశలకుపాత అశలలో కొన్ని నిరశలుఆ నిరాశలు మర్చిపో పాతవైపొయ్యావవి

కొత్త ఆలోచనలకుపాత కొత్త ఆలోచనకు పునాదిపాత ఆలోచనకు హంగులద్దకు కొత్తదనకు

కొత్తది ప్రతి క్షణంఈక్షణం పాతదవుతుంది మరుక్షణంగడిచిన ప్రతి క్షణం చరిత్రసొంతం

మరో కొత్త సంవత్సరంమరో మంచి అవకాశం
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

మన లోకం

“అగ్గి రవ్వలం మనం ఆవేశం మన ఆయుధం ఆలోచన మన సిద్ధాంతం మన ఆవేశాన్ని జ్వాలగ మార్చి ఇలా ఉన్న ఈలోకాన్ని మార్చి ఈ లోకం ఇలా ఉండాలని మనం కన్నకలలు నిజం చేసుకొందాం మనం అనుకున్న మనలోకాన్ని సృష్టించుకుందాం రండి”
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

పెళ్ళి

“నేనంటే నాకు చాలా ఇష్ఠంనాకు నచ్చినదే మంచినా అలోచనే నా సిద్దాంతంనాలోకపు ఏకచత్రాదిపతిని నేనునాతో నేను నాకదే స్వర్గంనేనంటే నాలోకమంటే ఈర్ష్య ఈ లోకానికినాపై ఒంటరినని ముద్రవేసినా ఒంటరితనం నేరమంటు యుద్దం ప్రకటించినాపై సామదానధండొపాయాలు ప్రయొగించినన్ను పెళ్ళి చెరలో బందించగ చూస్తున్నది ఈ లోకం”

powered by performancing firefox

—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

ప్రతి క్షణం

“ప్రతి క్షణంమరుసటి క్షణం కోసమే ఆలోచనఏమి చేస్తే బాగుంటుంది?ఏలా ఉన్టే బాగుంటుంది?ఏమి జరుగుతుంది?లాభమా నష్ఠమా?ఈ మరుసటి క్షణపు అలొచనలతోఈ క్షణపు మదురిమను కోల్పోవడమ్ బావ్యమా”
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

దీపపు కాంతుల నడుమ

“దీపపు కాంతుల నడుమనచ్చిన వారితోవిరభూసిన నవ్వులతోఈ దీపాల పండుగమరపు రాని ఆనంద కేళి కావాలని కాంక్షిస్తు”— ఆశోక్ చావా
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

ఒంటరి తనం…—————-ఒంటరి తనం…ఎవరికోసమొ తెలియనిఅంతమెపుడో తెలియనిఅంతమంటు వుందోలేదో తెలియనిమరుసటి క్షణం మారుతుందనిప్రతిక్షణం ఎదురు చూస్తూ..ఒంటరిగా నేను
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

Telugu Kavithalu

చీ జీవితం—————”చీ జీవితం అనిపిస్తేమార్చుకో మరి కస్ఠమైనా నష్ఠమైనాకలిసిరాలేదు అదౄష్ఠం లేదంటవాప్రయత్నించావా నువ్వసలు?మరోసారి ప్రయత్నించుపొయేదేమున్నది ఎలాగూ ‘చీ జీవితమేగా’ నీది”

………………………………….

——————–స్వతంత్రులమా మనం?ఆకలికి బానిసలు సగం మన జనంలేత వయసులో వెట్టి బానిసలు మన చిన్నారులుఇంటా బయటా ఉగ్రవాదుల భయం చెరలో మనంఇన్ని లోపాలున్నా మనకెందుకులే అనుకొంటుఓరోజున స్వతంత్రం వచ్చిందంటు చప్పట్లు చరచిఆంతా బాగుందనుకొని త్రుప్తిపడే మనమా స్వతంత్రులం?*******************************ఆశ్రునయనాలతోనా తర్పణ************************కాడి పట్టి రక్తం చెమటగ చిందించే రైతుకుఅన్నప్రధాత మన రైతుకుఆశ్రునయనాలతోనా తర్పణబుజం తట్టి దైర్యం చెప్పుఅన్యాయం ఎదుర్కొనగ చేయూతనివ్వురైతు [...]

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

 
—-
Contact me at ashok.chava@gmail.com

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks