Displaying all posts for ‘telugu kavita

యుద్ధం

by Ashok Chava October 14, 2009 » Add more comments.

దుఃఖం అహంకారంతో యుధం చేస్తుంది కన్నీరై బయటపడి జారిపోదామని అహంకారం సంధికి సిద్ధపడి చీకటికై ఆగమంటుంది దుఃఖం సమయం కోసం ఆగలేనంటు యుద్ధం సాగిస్తుంది చూడాలి ఎంతకాలమో ఎవరిదో గెలుపు Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

వయసు

by Ashok Chava August 13, 2009 » Add the first comment.

"నా యవ్వనం సెలవుతీసుకున్నది మరి తిరిగిరానంటు రంగు మారుతున్నతల జరుగుతున్నదేమిటో చెబుతున్నది "నాన్నా" అన్న పిలుపు పులకరింతగా నా నిన్నటిని గుర్తుకుతెస్తూ.. నేను చెయ్యని అల్లరిని చూడాలని నాలో ఆరాటం కలిగిస్తుంది " Share: [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

A book on Telugu poets

by Ashok Chava July 31, 2009 » Add the first comment.

I found this book in Google books, check the 241 page of this book you will find details of Telugu poets Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

ప్రేమ పుష్పం

by Ashok Chava July 12, 2009 » Add the first comment.

"చల్లని మామ అలక వీడి వెన్నెలై నన్ను చేరె మొగ్గవిడిచి పువ్వునై కౌగలించుకుంటి అంతలోనే సిగ్గుతో హోయలుపోయి చిగురుటాకు మాటున చేరి కవ్వింతకు సిద్దపడగా నా మామ అలక పూని వెండి మబ్బు మాటునచేరె పిల్లగాలిని తోడ్కొని నా చందమామను లాలింప ప్రయత్నం నాది" [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

రైతు

by Ashok Chava June 28, 2009 » Add the second comment.

చినుకు కోసం పడిగాపులు పడి చినుకుకు చేమటధార  చేర్చి మట్టిని బంగారం చేసి ఆ బంగారాన్ని అయినకాడికమ్మి  తన ఖర్మ ఇంతేననుకుంటూ మళ్ళా చినుకుకోసం పడిగాపులు పడేవాడే  రైతు Share: [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

తెలుగు కథ – కథ

by Ashok Chava June 23, 2009 » Add the first comment.

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

మన కవి మహా కవి శ్రీ శ్రీ గురించి పుస్తకం

by Ashok Chava June 19, 2009 » Add the first comment.

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

అక్షర కుసుమాలు – 3

by Ashok Chava April 27, 2009 » Add the first comment.

అబ్బ బాగా అలసిపోయ్యను అసలే ఇవాళ ఉపవాసం చేశాను, కరుణానిది గారు స్ఫూర్తి నాకు. ఆయనలాగే నేను కూడా టిఫెన్ చేసి ఆఫీసు కు వెళ్లి మళ్ళా లంచ్ వరకు ఉపవాసం చేశాను. అదేమిటో కాని ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరీ ఇంటికి పంపారు నేను మాత్రం చచ్చి చెడీ మా ఆఫీసు లో గత మూడేళ్ళుగా తింటున్న రుచి పచీ లేని తిండే తిని నా ఉపవాసం ముగించాను. కరుణానిధి [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

అక్షర కుసుమాలు 1&2

by Ashok Chava » Add the first comment.

అక్షర కుసుమాలు -1 అక్షర కుసుమాలు -2 Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

అక్షర కుసుమాలు -1

by Ashok Chava April 24, 2009 » Add the second comment.

నేను ——————- “అక్షర కుసుమాలను కూర్చి మనసు మాటను మాలగ మలచిన కవిని నేను అగ్గి రవ్వలను చేర్చి ఆవేశపు జడివానను జ్వాలగ మార్చిన విప్లవాన్ని నేను జన చైతన్యాన్ని మేలుకొల్పి వాహినిగ మార్చి మార్గం చూపిన ఆలోచనను నేను నిరాశను పారదోలగ నేను వున్నానంటు దైర్యం చెప్పిన ఆశను నేను రాజకీయ సరిగమలను రసరమ్య గీతికగ మలచి పాలన అందించనున్న రాజకేయుడను నేనే” ఈ కవిత సుమారు 9 ఏళ్ల క్రితం వ్రాసింది.ఈరొజు నా బ్లాగ్ [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

జీవితం

by Ashok Chava April 15, 2009 » Add more comments.

ఏమిటో ఈ జీవితం అర్దం పర్ధం లేకుండా పోయింది, ఏదో పని చెయ్యటానికి బ్రతుకుతున్నట్టు ఉన్నది బ్రతకడానికి పనిచేస్తున్నట్టు లేదు. ఒక పుస్తకం చదవడానికి సమయం లేదు పెళ్ళాం పిల్లలతో గడపడానికి సమయం లేదు. ఇవన్ని వదులుకొని ఏమీ సాడిద్దామని ఈ పనో అర్ధం అయి చవడమ్ లేదు. ఇంత చేసి ఏమన్నా సృష్టి ని ఉద్దరిస్తున్నామా అంటే అదీ లేదు, ఎవడో అమెరికలో కూర్చున్నవాడి వెర్రి మొర్రి ప్రశ్నలకు సమదనం చెబుతూ వాడిచ్చే [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

నాయకుడు

by Ashok Chava March 29, 2009 » Add the first comment.

పదునైన మాటలు కూర్చి పేర్చి ఆవేశం అభినయం చేర్చి జనాన్ని ఒప్పించి మెప్పించి నిజం నిజాయితేనే మార్గమని చేత ఉన్న ఓటే భవిష్యత్తు బాటని ఆలోచించమని అలోచించి వాడమని ఉత్తేజ పరచి ఉర్రుతలూగించి కధం తొక్కుతూ తనకు తనే సాటని జనం లోని వాడే జనం తోనే అని జనం మంచే తన మంచి అన్నుకున్నవాడే నాయకుడు Share: [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

ప్రేమ

by Ashok Chava March 5, 2009 » Add the first comment.

స్నేహంతో మొదలవుతుందంటారు తొలి చూపు మలి చూపు ప్రేమ ఎప్పుడు మరి? చావు లేనిదంటారు, అనగా విన్నాను నిజం తెలియదు అసలు ప్రేమ అంటే ఏమిటి? ఒక అవసరం ఏమో కదా? నీకు నేను నాకు నువ్వు అనుకోవడమేనా? ప్రేమ ఒక అవసరం అయినపుడు అంత కష్టమా దానిని పొందటం? Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

జ్ఞాపకం

by Ashok Chava February 17, 2009 » Add the first comment.

పరి పరి విధాల పోతుంది మనసు నీ ఓర చూపు సోయగం నీ వాలు జడ వయ్యారం నీ పెదవి విరుపు కర్కశం నీ కొనదేలిన ముక్కు పొగరు నీ చల్లని వెన్నెల నవ్వు నిను చూడని ప్రతి క్షణం జ్ఞాపకమై నన్ను ఒకచోట నిలవనీక నన్ను నేను గా ఉండనీక నీ జ్ఞాపకం నన్ను పరిపరి విధాల…:( Share: [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

బ్రతుకు

by Ashok Chava January 15, 2009 » Add the first comment.

పరిగెత్తే కాలం  పట్టుకోను పరుగులెట్టే  మనం క్షణం తీరికలేని జీవితం తియ్యటి కబుర్లకి  చిలిపి అలకలకు  విరబూసిన  నవ్వులకి మొహం వాచివున్నాం  తినే తిండి బ్రతకడానికి  పీల్చే గాలీ బ్రతకడానికే  దీనికి అంతమేపుడో? ఈ పరుగులు   ఇక చాలని   బ్రతుకు అనుబవిస్తూ ఆనందిస్తూ  ఇక ఈ క్షణం నాది అని అనుభవించేదేప్పుడో? —- Contact me at ashok.chava@gmail.com Share: [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

ఎవరైతే నాకేంటి

by Ashok Chava September 2, 2008 » Add the first comment.

సొగసు రాశివావెన్నెల ముద్దవాలేక దిగివచ్చిన వెండి మబ్బువాముత్యపు నవ్వుల జడివానవాపరుగులెత్తే సెలఏరువాలేక అర్ధంకాని మహా సముద్రానివాఎవరైతే నాకేంటినీ చెంతనుంటేకాలం పంచకల్యాణి అవుతుందినన్ను మర్చి నువ్వు అవుతానుసొగసు రాశివావెన్నెల ముద్దవాఎవరైతే నాకేంటి —- Contact me at ashok.chava@gmail.com Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

మరో ఉదయం

by Ashok Chava September 28, 2007 » Add the second comment.

పున్నమి రాత్రి తారలన్నీ అలిగిన వేళగుబురు చెట్లు గాలికి కదలి వయ్యారం పోతుంటేపచ్చని ఆకులు పరవశించి తాళం వేస్తుంటేస్వర్గమే పైరగాలిఅయి నన్ను చుట్టివేసిఓల లాడిస్తూ నన్ను మైమరిపించిందిమరల కళ్ళు తెరచి చూద్దునాఎరుపెక్కిన అకాశంతారలన్ని మాయం భయపడివెచ్చదనం పులుముకున్న పైరగాలితమ నీడను వెతుకులాడుతూ గుబురు చెట్లుమరో ఉదయం కర్తవ్యం గుర్తు చేస్తూ —- Contact me at ashok.chava@gmail.com Share: [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

నేను సిద్దం

by Ashok Chava September 11, 2007 » Add more comments.

స్వేచ్చ పొంది అరవై ఏళ్ళు అయిందనిగుండెలు విరుచుకొని నవ్వు పూసుకొనివెలిగిపొతున్నామని మనమే గొప్పనిడాబుచేసి డప్పుకొట్టుకొంటిమిఏమి సాదించాం అసలు?ఎటుచూసినా బానిసత్వమేభావ దాస్యం జెండాల వాళ్ళదివాటికే దాసులు పీఠం ఎక్కినవారువారి తప్పులను అనుభవిస్తూ జనంఎవరి కోసం ఈ ఎదురు చూపులు?ఎవరు వచ్చి ఉద్దరిస్తారని?మనకు మనం చేసుకున్న మొసంతోఅరవై ఏళ్ళూ గడిపేసాంమేల్కోవాల్సిన సమయం వచ్చిందిముందుకురకాల్సిన సమయం వచ్చేసిందినేను సిద్దం, సిద్దమా మరి మీరంతా —- Contact me at ashok.chava@gmail.com Share: [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

ఆలోచన

by Ashok Chava August 30, 2007 » Add the first comment.

అహొ ఒహొ అని పొగిడిబహు బాగున్నదని బుజం తట్టిమరింతగా రాయమని చెప్పిరాతలో పడి వాసి మరవొద్దని గుర్తుచేసిజాలువారుతున్న అక్షరాలకు స్పూర్తిగాప్రతి నిత్యం నాతో ఉంటూఅనుభవాలను పంచుతూనాలో ఉన్న నువ్వేవరు అసలు?మనసువా? మనసు ఒక ఊహే నిజం కాదే?ఆ నువ్వు నా అలోచనవు కదూ?అవును నాకు తెలిసింది నువ్వు నా ఆలోచనవే —- Contact me at ashok.chava@gmail.com Share: [...] Read more »

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

నడక

by Ashok Chava July 18, 2007 » Add more comments.

నిరాశావాదిని కానునిజాన్ని నిజాయితీగా అలోచిస్తాను..తెలియకుండా జరిగేది పుట్టుకఎప్పుడు వస్తుందో తెలియనిది చావుచావు పుట్టుకుల మద్య వంతెన జీవితంనిలపలేని నడక సమయంగడిచే ప్రతి క్షణం గమ్యం వైపేఅనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోవడమే! —- Contact me at ashok.chava@gmail.com Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks
Pages:12»