గోడకు తగిలించిన నెలలు గాలికి కదులుతున్నాయి
కదిలిపోతున్న కాలాన్ని లెక్కవేస్తున్నట్టు
నెలాఖరు జీతం సంవత్సరపు బడి ఖర్చు
ఇవీ కదులుతున్న కాలానికి లెక్కలు
వెనక్కి తిరిగి చూద్దామంటే భయం
శూన్యం కనిపిస్తుందేమోనని
Share:
|
|||||
|
గోడకు తగిలించిన నెలలు గాలికి కదులుతున్నాయి కదిలిపోతున్న కాలాన్ని లెక్కవేస్తున్నట్టు నెలాఖరు జీతం సంవత్సరపు బడి ఖర్చు ఇవీ కదులుతున్న కాలానికి లెక్కలు వెనక్కి తిరిగి చూద్దామంటే భయం శూన్యం కనిపిస్తుందేమోనని Share: "నా యవ్వనం సెలవుతీసుకున్నది మరి తిరిగిరానంటు రంగు మారుతున్నతల జరుగుతున్నదేమిటో చెబుతున్నది "నాన్నా" అన్న పిలుపు పులకరింతగా నా నిన్నటిని గుర్తుకుతెస్తూ.. నేను చెయ్యని అల్లరిని చూడాలని నాలో ఆరాటం కలిగిస్తుంది " Share: ఎప్పటిదో అయిన ఈ పుస్తకాన్ని చదివే అవకాశం ఈ మధ్యే కలిగింది, కాని చదువుతుంటే అనిపించింది ఇప్పటివరకు ఎందుకు చదవలేదని. సరదాగా ఓ ఐదేళ్ళ బుడ్డాడి కధగా మొదలయ్యి, తండ్రిని పోగొట్టుకున్న కుర్రాడి కధగా మారి కొంచం కష్టాలు కలుపుకొని అప్పటికాలపు విశేషాలను కలుపుకొంటూ కొంచం కారంగా సాగి పెద్దాడయిన బుడ్డాడి పరిపక్వతను చూపుతూ సాగే కథ చాలా బాగుంది. కాని ముగించిన విధమే ఎందుకో హడావిడిగా అనిపించింది, ముగింపు సరి కాదు అని అనను కానీ [...] "చల్లని మామ అలక వీడి వెన్నెలై నన్ను చేరె మొగ్గవిడిచి పువ్వునై కౌగలించుకుంటి అంతలోనే సిగ్గుతో హోయలుపోయి చిగురుటాకు మాటున చేరి కవ్వింతకు సిద్దపడగా నా మామ అలక పూని వెండి మబ్బు మాటునచేరె పిల్లగాలిని తోడ్కొని నా చందమామను లాలింప ప్రయత్నం నాది" [...] Share: అబ్బ బాగా అలసిపోయ్యను అసలే ఇవాళ ఉపవాసం చేశాను, కరుణానిది గారు స్ఫూర్తి నాకు. ఆయనలాగే నేను కూడా టిఫెన్ చేసి ఆఫీసు కు వెళ్లి మళ్ళా లంచ్ వరకు ఉపవాసం చేశాను. అదేమిటో కాని ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరీ ఇంటికి పంపారు నేను మాత్రం చచ్చి చెడీ మా ఆఫీసు లో గత మూడేళ్ళుగా తింటున్న రుచి పచీ లేని తిండే తిని నా ఉపవాసం ముగించాను. కరుణానిధి [...]
అక్షర కుసుమాలు -1 Share: నేను ఈ కవిత సుమారు 9 ఏళ్ల క్రితం వ్రాసింది.ఈరొజు నా బ్లాగ్ చూస్తుంటే కనిపిన్చిన్ది.అప్పతి నా భావ జాలానికి, అప్పటి పదాల కుర్పూకు ఇప్పటికీ ఉన్న తేడా ఆశ్చర్యం. కలిగిస్తున్నాయి . ఆశ్చర్యం తో [...] |
|||||
|
Copyright © 2012 Ashok Kumar Chava - All Rights Reserved 226 queries. 0.640 seconds. |
|||||
Recent Comments