|
|
This 37 years young man with a last name he is sharing with father of nation and solely riding on it with out showing any of his own credentials or skills needed to be a leader. I really don’t understand why media and the party itself is calling him as young face of congress, the [...]
————– “కోపపదితే భయం కవ్విస్తే మొధం కనులేమో ఆమెవి కలువరేకులు కదా మరి క్షణమేదో యుగమేదో తెలియకున్నది యుగం క్షణం ఆమె కోప తాపాల్ మరి స్వర్గం నరకం దోబూచులడుతున్నవి అలకేమొ నరకం ఆమె నవ్వే స్వర్గం ఈ క్షణం మరి రాబోయే క్షణం తెలియకున్నది ప్రతిక్షణం నాతోనే ఆమె మరి”
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
I found photography very exciting and started exploring it. Some of my recent ones
http://photos.ibibo.com/albums/slideshow/8a5aeede899b09a10b8381bc751daaa542-v1/21176#slideShow
comments and critiques please.
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
“No ideology could be allowed to straitjacket thoughts of an entire nation“
Well said Mr. Prime Minister, thanks for being strong against those mindless commies who think themselves as intellectuals and in the illusion of saving the national interests when they are doing quite opposite. Everywhere in the world communism evolved based [...]
పున్నమి రాత్రి తారలన్నీ అలిగిన వేళగుబురు చెట్లు గాలికి కదలి వయ్యారం పోతుంటేపచ్చని ఆకులు పరవశించి తాళం వేస్తుంటేస్వర్గమే పైరగాలిఅయి నన్ను చుట్టివేసిఓల లాడిస్తూ నన్ను మైమరిపించిందిమరల కళ్ళు తెరచి చూద్దునాఎరుపెక్కిన అకాశంతారలన్ని మాయం భయపడివెచ్చదనం పులుముకున్న పైరగాలితమ నీడను వెతుకులాడుతూ గుబురు చెట్లుమరో ఉదయం కర్తవ్యం గుర్తు చేస్తూ
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
dear ashok,Shut your mouth and stop suporting the stupid statement the congress government is making.All congress leaders are licking sonias feet ,just because they want to be in power.If you are a real hindu protest it ,I dont mean you to support BJP or RSS but atleast save your individuality.If you take away RAMA [...]
This is a most welcoming course of action taken by this government. I really appreciate UPA government for showing their guts by issuing this statement and hope supreme count will also support and appreciate this. Now coming to the RSS and co. I hope they stick to the statement “Hinduism is not a religion [...]
I believe there is a very thin line between madness and a strong belief. I came to this conclusion after seeing today’s events, where BJP/VHP literally stopping the nation by making a big issue about Ram Sethu a water merged structure, which people believe was built by Mr. Ram a king in ancient times and now treated as [...]
స్వేచ్చ పొంది అరవై ఏళ్ళు అయిందనిగుండెలు విరుచుకొని నవ్వు పూసుకొనివెలిగిపొతున్నామని మనమే గొప్పనిడాబుచేసి డప్పుకొట్టుకొంటిమిఏమి సాదించాం అసలు?ఎటుచూసినా బానిసత్వమేభావ దాస్యం జెండాల వాళ్ళదివాటికే దాసులు పీఠం ఎక్కినవారువారి తప్పులను అనుభవిస్తూ జనంఎవరి కోసం ఈ ఎదురు చూపులు?ఎవరు వచ్చి ఉద్దరిస్తారని?మనకు మనం చేసుకున్న మొసంతోఅరవై ఏళ్ళూ గడిపేసాంమేల్కోవాల్సిన సమయం వచ్చిందిముందుకురకాల్సిన సమయం వచ్చేసిందినేను సిద్దం, సిద్దమా మరి మీరంతా
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
అహొ ఒహొ అని పొగిడిబహు బాగున్నదని బుజం తట్టిమరింతగా రాయమని చెప్పిరాతలో పడి వాసి మరవొద్దని గుర్తుచేసిజాలువారుతున్న అక్షరాలకు స్పూర్తిగాప్రతి నిత్యం నాతో ఉంటూఅనుభవాలను పంచుతూనాలో ఉన్న నువ్వేవరు అసలు?మనసువా? మనసు ఒక ఊహే నిజం కాదే?ఆ నువ్వు నా అలోచనవు కదూ?అవును నాకు తెలిసింది నువ్వు నా ఆలోచనవే
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
I am speechless and totally unable to understand the reason behind the bomb blasts happened in Hyderabad. The location which they have chosen for blasts has no political or economical impotence. What they wanted to achieve or prove by killing those innocent people? Who ever behind this act or had supported should be crucified and hanged [...]
“We are committed to the economic, social, political and educational empowerment of SCs, STs, OBCs and minorities. Apart from effective implementation of all existing reservations for them, we have announced major scholarship and development programmes for their benefit. I am happy to say that we have been able to persuade the private sector to some [...]
నిరాశావాదిని కానునిజాన్ని నిజాయితీగా అలోచిస్తాను..తెలియకుండా జరిగేది పుట్టుకఎప్పుడు వస్తుందో తెలియనిది చావుచావు పుట్టుకుల మద్య వంతెన జీవితంనిలపలేని నడక సమయంగడిచే ప్రతి క్షణం గమ్యం వైపేఅనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోవడమే!
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
ఆకాశం రంగులు అద్దుకుందిచుక్కలన్నీ చందమామలురెక్కలు లేని పక్షిని నేనుదిక్కులుమరచి హద్దులు విడిచిలక్షం అంటు లేకుండా అలా అలానిన్నటి గాయం మరచిరేపటి దిగులు వదలిఈ క్షణం నా సొంతమనుకొనిఅనుభవిస్తూ అనందిస్తూ ఎక్కడికో ఏదరికో?
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
As usual I was spending my weekend watching DVDs, then I suddenly I found this AL Pacino movie “Dog Day Afternoon”. I would say this is father ()of all hostage drama I have seen so far. Its funny in a way and very entertaining. With this movie I had a well spent Sunday after noon.
For those [...]
అరే అలా నవ్వుతావెందుకునేను ఎమన్నానని ఇప్పుడుదేశం పైకి పోతుందన్నానుజనానికి ఆకలన్టే తెలియదన్నానుదేశం దాన్యాగారమన్నానురైతే రాజన్నానుఅలా విరగబడి నవ్వుతావెందుకుకులమతాలు అస్సలు లేవన్ననురాజకీయులెవ్వరూ రౌడీలు కాదన్నానుప్రభుత్వం ప్రజలకోసమే అన్నానుఅవినీతి అన్టే ఎరగమన్నానుమళ్ళా.. ఆనవ్వేమిటి దాని అర్దమేమిటి
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
ప్రతి క్షణం అనిపించేదిచీ జీవితం, ఏమిటి దీని అర్దం అనినాకు సమాధానం దొరికిందిజీవితం “జీవించ”డానికి కాదనిజీవితం అనుభవించడానికనిఎవరినీ ఉద్దరించనక్కర్లేదనినన్ను నేను ఉద్దరించుకుంటే చాలుననినాకు నచ్చినది, నేను అనుకున్నదిసాదించి ఆనందించడమే “జీవితం” అని
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
చిరునవ్వు సింగారించుకొనికనులతో ఊసులాడుతూనేను కవినని నాకు గుర్తుచేసిఏదో ఒకటి రాయమనిఉత్సాహం నింపి కలం చేతికిచ్చిచటుక్కున మయమయ్యింది…ఎవరది నన్ను నిద్ర లేపింది?అరే ఎవరది నాకల చిదిమేసింది?ఏమి రాయను మరి ఇప్పుడు నేను?కలలో ఉండి నిజాన్ని మరువనా?నిజానికి వచ్చి కలను ఙ్నాపకంగా దాచుకోనా?
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
“The population is divided into vertical compartments of provinces, tribes, clans, casts, and sub-castes. People generally do not vote out across these compartments or across their tribe, caste, or clan boundaries. The existing system creates the illusion of democracy because we do have election; but we forget that elections are but [...]
“చాలా కాలమయ్యిందని ఏదో ఒకటి రాద్దామని కలం నింపి అరఠావు పట్టి పడక కుర్చీ వాల్చి ఆకాశం వైపు చూస్తూ ఏమి రాయడమా అని ఆలోచనలో మునిగి కూర్చున్నా నాగురించి నేను రాసుకుందామంటే రహస్యం రాసిపెట్టకూడదే లోకం గురించి రాద్దామంటే లోకమేమిటో నాకు తెలియదే తెలిసిన దాని గురించి రాద్దామని నాకేమయినా తెలుసునేమొనని ఆలోచిస్తూ అకాశం వైపు చూస్తూ కూర్చున్నా.. చీకటి పడి ఆకాశం కనుమరుగయ్యింది”
—-
Contact me at ashok.chava@gmail.com
Share:
|
|
Recent Comments