|
|
Now the results are out and UPA is going to form the governament with out having to look for any major post poll aliance. When I introspect this generel election results with my very limiitted knowledge of Indian politics, I have to accept that the Indian electorate again choose to give power to a single [...]
ఎన్నికల ఫలితాలు పూర్తిగా ఇంకా రాలేదు కాని ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూస్తే కేంద్రంలో మంచి రాష్ట్రం విషయం లో చెడు జరగబోతున్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ మంచి చెడు ఎందుకు అన్నానంటే అర్ధం కేంద్రంలో సుస్థిర -ప్రభుత్వం రాష్ట్రం లో మధ్యంతరానికి అవకాసం వున్నా ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి.
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి, అందువల్ల నష్టమో లాభమో తెలియని పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికే జరిగిన నష్టం [...]
ఎన్నికలు అయిపోయ్యాయి గోల్లుగిల్లుకోవడం చేతగాక ఎన్నికల తరువాత పొత్తుల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కాని నాది ఒక చిన్న సందేహం, ప్రజాస్వామ్యం లో ఎన్నికల తరువాత పొత్తులు సమ్మతమేనా? మిగతా అన్ని పార్టీ ల మీద వాటి నాయకుల మీద చిరాకేసి నేను లోకసత్తా కు ఓటు వేసాను అనుకోండి, వాళ్ళు ఇప్పుడు వెళ్లి ఈ కాంగ్రెస్ తోనో లేక తెలుగు దేశం తోనో పొత్తు పెట్టుకొంటే నేను వేసిన ఓటు [...]
అబ్బ బాగా అలసిపోయ్యను అసలే ఇవాళ ఉపవాసం చేశాను, కరుణానిది గారు స్ఫూర్తి నాకు. ఆయనలాగే నేను కూడా టిఫెన్ చేసి ఆఫీసు కు వెళ్లి మళ్ళా లంచ్ వరకు ఉపవాసం చేశాను. అదేమిటో కాని ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరీ ఇంటికి పంపారు నేను మాత్రం చచ్చి చెడీ మా ఆఫీసు లో గత మూడేళ్ళుగా తింటున్న రుచి పచీ లేని తిండే తిని నా ఉపవాసం ముగించాను. కరుణానిధి [...]
అక్షర కుసుమాలు -1
అక్షర కుసుమాలు -2
Share:
డీజీపీ మహంతి పుణ్యమా అని పోలీసులందరు హీరోలు అయిపోయి,ఓ కష్టపడి ఎవరనేది చూడకుండా గాలించేసి డబ్బులూ,మందు,నగలు పట్టుకొని కేసులు బుక్ చేసి సంతోషపడుతున్నారు.కాని ఆలోచిస్తుంటే అనిపిస్తుంది మందు పట్టుకోవటం వరకు మంచిదే కానీ ,డబ్బు,నగలు పట్టుకొని కోర్ట్‌లలో దాచి పెట్టడం వల్ల ఎవరికీ లాభం లేదేమోనని.
అందరికి తెలిసి,ఒప్పుకున్న విషయం ఏమిటంటే ఎన్నికలలో పంచె /ఖర్చు పెట్టె డబ్బాంత నల్లధనం. లెక్కల్లో లేని ధనం బయట పదే మార్గం ఎనికలోక్కీటే కదా. ఈ నిఘా వల్ల [...]
నేను
——————-
“అక్షర కుసుమాలను కూర్చి
మనసు మాటను
మాలగ మలచిన కవిని నేను
అగ్గి రవ్వలను చేర్చి
ఆవేశపు జడివానను
జ్వాలగ మార్చిన విప్లవాన్ని నేను
జన చైతన్యాన్ని మేలుకొల్పి
వాహినిగ మార్చి
మార్గం చూపిన ఆలోచనను నేను
నిరాశను పారదోలగ
నేను వున్నానంటు
దైర్యం చెప్పిన ఆశను నేను
రాజకీయ సరిగమలను
రసరమ్య గీతికగ మలచి
పాలన అందించనున్న రాజకేయుడను నేనే”
ఈ కవిత సుమారు 9 ఏళ్ల క్రితం వ్రాసింది.ఈరొజు నా బ్లాగ్ చూస్తుంటే కనిపిన్చిన్ది.అప్పతి నా భావ జాలానికి, అప్పటి పదాల కుర్పూకు ఇప్పటికీ ఉన్న తేడా ఆశ్చర్యం. కలిగిస్తున్నాయి . ఆశ్చర్యం తో [...]
ఏమిటో ఈ జీవితం అర్దం పర్ధం లేకుండా పోయింది, ఏదో పని చెయ్యటానికి బ్రతుకుతున్నట్టు ఉన్నది బ్రతకడానికి పనిచేస్తున్నట్టు లేదు. ఒక పుస్తకం చదవడానికి సమయం లేదు పెళ్ళాం పిల్లలతో గడపడానికి సమయం లేదు. ఇవన్ని వదులుకొని ఏమీ సాడిద్దామని ఈ పనో అర్ధం అయి చవడమ్ లేదు. ఇంత చేసి ఏమన్నా సృష్టి ని ఉద్దరిస్తున్నామా అంటే అదీ లేదు, ఎవడో అమెరికలో కూర్చున్నవాడి వెర్రి మొర్రి ప్రశ్నలకు సమదనం చెబుతూ వాడిచ్చే [...]
“We need an attitude of mind where rethinking and concept of evolving attitudes becomes part of the discipline with which you approach your religious faith”.These are the words by Tony Blair.Targeting one religious faith, but I believe these words are applicable to every religion.As a atheist,I don’t believe in GOD,but I respect religion considering its [...]
After seeing honest and successful persons(Shashi Tharror, Cpt. Gopinath and lot of more people) jumping into politics and contesting in this general election, I am seriously giving a thought to the advantages of changing the way we choose our government. After electing parties for 60+ years, we have gave them enough chance to prove their [...]
I just finished watching Mr. Advani’s press conference about bringing back Indian money in foreign banks specially in the famed Swiss banks. He made a request to PM to raise this issue in G20 summit and also promised that he will act on this issue if gets power after the general elections. Not sure how [...]
పదునైన మాటలు కూర్చి పేర్చి
ఆవేశం అభినయం చేర్చి
జనాన్ని ఒప్పించి మెప్పించి
నిజం నిజాయితేనే మార్గమని
చేత ఉన్న ఓటే భవిష్యత్తు బాటని
ఆలోచించమని అలోచించి వాడమని
ఉత్తేజ పరచి ఉర్రుతలూగించి
కధం తొక్కుతూ తనకు తనే సాటని
జనం లోని వాడే జనం తోనే అని
జనం మంచే తన మంచి అన్నుకున్నవాడే నాయకుడు
Share:
Do we really need a third alternative? After seeing governance of congress and BJP prime ministers in the past decades I prefer to see a third party coming to power with new set ideas. Here I prefer a new individual than a party, I want that option coming from something else other than what congress [...]
As a book lover I like to read lot of books, my wish list just goes on… but its not always possible to buy all the books, for obvious reasons. So I thought of having place to meet with other book readers and exchange, sell or buy books. The exchange of books can take place [...]
http://indianhippy.com/photogallery.php?photo_id=2
Share:
మీ ఈ పధకం వల్ల జనం సోమరిపోతులుగా తయరవ్వరా? తినే తిండి నుండి ఉండే ఇల్లు వరకు అన్ని ఉచితమయినప్పుడు పని చెయ్యాల్సిన అవసరం ఎవరికి కలుగుతుంది? కష్టించి పనిచేసి కూడా తనని తనవారిని పోషించికోలేని వాళ్లకి మాత్రమే ఈ పధకం వర్తింప చెయ్యాలి. అలాకాకుంటే పిల్లలకి మంచి చదువు చెప్పించే అవకాశం కల్పించండి, ప్రభుత్వ పాఠశాలలు బాగు చెయ్యండి కనీసం ఉపాద్యాయులను నియమించండి, రైతులకు ఆధునిక పద్దతులు ఉపయోగించుకొనే అవకాశం అవసరం [...]
In the last few days I am seeing all these news and breaking news about some of Gandhi’s items being auctioned, and whether Indian government should participate in the auction or not. I think all this was created by media to fill up their “breaking news” time slots and manipulate viewers to accept that getting [...]
స్నేహంతో మొదలవుతుందంటారు
తొలి చూపు మలి చూపు ప్రేమ ఎప్పుడు మరి?
చావు లేనిదంటారు, అనగా విన్నాను నిజం తెలియదు
అసలు ప్రేమ అంటే ఏమిటి?
ఒక అవసరం ఏమో కదా?
నీకు నేను నాకు నువ్వు అనుకోవడమేనా?
ప్రేమ ఒక అవసరం అయినపుడు
అంత కష్టమా దానిని పొందటం?
Share:
పరి పరి విధాల పోతుంది మనసు
నీ ఓర చూపు సోయగం
నీ వాలు జడ వయ్యారం
నీ పెదవి విరుపు కర్కశం
నీ కొనదేలిన ముక్కు పొగరు
నీ చల్లని వెన్నెల నవ్వు
నిను చూడని ప్రతి క్షణం జ్ఞాపకమై
నన్ను ఒకచోట నిలవనీక
నన్ను నేను గా ఉండనీక
నీ జ్ఞాపకం నన్ను పరిపరి విధాల…:(
Share:
ఇప్పుడు ప్రతిరోజు తెలుగు పత్రిక తెరవగానే కనిపించే విషయం పలానా రాజకీయ నాయకుడు పలానా రాజకీయ పార్టీ మీకు ఇది ఉచితంగా ఇస్తాము అది ఉచితంగా ఇస్తాము అనే విషయం కనిపిస్తుంది ఉచితంగా ఇచ్చేవాటిలో తినే తిండి నుండి వుండే ఇల్లు ఇంట్లో పెట్టుకొనే టీవీ వరకు ఏదైనా కావచ్చు. ఎ ఒక్కరు మేము గెలిస్తే మీ అంతట బ్రతకడానికి కష్టపడి సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం లేదు, రాజకీయ పార్టీలకు [...]
|
|
Recent Comments