చినుకు కోసం పడిగాపులు పడి
చినుకుకు చేమటధార చేర్చి
మట్టిని బంగారం చేసి
ఆ బంగారాన్ని అయినకాడికమ్మి
తన ఖర్మ ఇంతేననుకుంటూ
మళ్ళా చినుకుకోసం పడిగాపులు పడేవాడే రైతు
|
|||||
రైతు
చినుకు కోసం పడిగాపులు పడి 1 comment to రైతు |
|||||
|
Copyright © 2012 Ashok Kumar Chava - All Rights Reserved 224 queries. 0.848 seconds. |
|||||
చిన్న కవితలోనే కళ్ళకు కట్టించారు మా కష్టాన్ని.ధన్యవాదాలు.