Polls

Is it right to ban Naxals?

View Results

Loading ... Loading ...

జ్ఞాపకం

పరి పరి విధాల పోతుంది మనసు
నీ ఓర చూపు సోయగం
నీ వాలు జడ వయ్యారం
నీ పెదవి విరుపు కర్కశం
నీ కొనదేలిన ముక్కు పొగరు
నీ చల్లని వెన్నెల నవ్వు
నిను చూడని ప్రతి క్షణం జ్ఞాపకమై
నన్ను ఒకచోట నిలవనీక
నన్ను నేను గా ఉండనీక
నీ జ్ఞాపకం నన్ను పరిపరి విధాల…:(

Share:

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

ఎన్నికల ఉచిత వరాలు

ఇప్పుడు ప్రతిరోజు తెలుగు పత్రిక తెరవగానే కనిపించే విషయం పలానా రాజకీయ నాయకుడు పలానా రాజకీయ పార్టీ మీకు ఇది ఉచితంగా ఇస్తాము అది ఉచితంగా ఇస్తాము అనే విషయం కనిపిస్తుంది ఉచితంగా ఇచ్చేవాటిలో తినే తిండి నుండి వుండే ఇల్లు ఇంట్లో పెట్టుకొనే టీవీ వరకు ఏదైనా కావచ్చు. ఎ ఒక్కరు మేము గెలిస్తే మీ అంతట బ్రతకడానికి కష్టపడి సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం లేదు, రాజకీయ పార్టీలకు [...]

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

బడి

పది గంటలకు బడి అయితే తోమిదిన్నరకే సిద్ధంగా వుండే వాళ్ళం మహా అయితే నాలుగు పుస్తకాలు సంచిలో వేసుకొని. మొదటి గంట కొట్టగానే ఏదో తెలియని ఉత్సుకతగా వుండేది ప్రతిరోజు.
ఆడుతూ పాడుతూ పాఠం నేర్చుకుంటూ రెండు గంటలు గడిపితే పది నిమషాల విరామం ఆడే ఆటలకు లెక్కే వుండేది కాదు పదినిమషాలలో. మళ్ళా రెండు గంటల పాఠం. గంఠ కొట్టగానే ఇంటికి పరుగు,
అమ్మ పెట్టిందేదో తినేసి మరుక్షణం బడికి పరుగు ఆటలు సిద్దంగా [...]

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

తెలుగు

చాల రోజుల తరువాత తెలుగు రాయాలంటే ఏదో కొత్తగా వుంది అని చెప్పడానికి సిగ్గు వేస్తున్నది ఎందుకంటే నేను పదో తరగతి వరకు తెలుగు మీడియం లో చడువుకున్నవాడినే తెలుగు తప్ప ఏమి రానివాడినే(ఇప్పుడు ఏదో ఆంగ్ల పందితుడునని కాదు) కాని కాలం మారి పోయింది ఏమో నేనే మారిపోయ్యనేమో తెలియదు కానీ తెలుగు చదవడం వరకు సరే గాని రాయడం అంటే మాత్రం కొంచం కష్టంతో కూడు కున్న పనే అది ముఖ్యంగా కలం [...]

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

New in Gmail Labs: Multiple Inboxes

I’m seriously into filters and labels. All the email I get related to Flash goes under my “flash” label, everything about paragliding goes under “flying,” and they all skip my inbox because that’s how I like to stay organized. But when new email arrives I have to switch to the “flash” label first, then click [...]

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks