Polls

Is it right to ban Naxals?

View Results

Loading ... Loading ...

ఆ నవ్వు..

అరే అలా నవ్వుతావెందుకు
నేను ఎమన్నానని ఇప్పుడు
దేశం పైకి పోతుందన్నాను
జనానికి ఆకలన్టే తెలియదన్నాను
దేశం దాన్యాగారమన్నాను
రైతే రాజన్నాను
అలా విరగబడి నవ్వుతావెందుకు
కులమతాలు అస్సలు లేవన్నను
రాజకీయులెవ్వరూ రౌడీలు కాదన్నాను
ప్రభుత్వం ప్రజలకోసమే అన్నాను
అవినీతి అన్టే ఎరగమన్నాను
మళ్ళా.. ఆనవ్వేమిటి దాని అర్దమేమిటి

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

2 comments to ఆ నవ్వు..

  • oremuna

    చావా లందరూ నవ్వును వదలరా? :)

  • chinnu

    చాలా చాలా బావుంది.బహూషా అవి ఎప్పటికీ నిజం కాని ప్రపంచ సత్యాలు కదా కనీసం వాటిని వుంటూ అయినా సంతోషంతో నవ్వనివ్వండి

Leave a Reply

 

 

 

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>