ఆకాశం రంగులు అద్దుకుందిచుక్కలన్నీ చందమామలురెక్కలు లేని పక్షిని నేనుదిక్కులుమరచి హద్దులు విడిచిలక్షం అంటు లేకుండా అలా అలానిన్నటి గాయం మరచిరేపటి దిగులు వదలిఈ క్షణం నా సొంతమనుకొనిఅనుభవిస్తూ అనందిస్తూ ఎక్కడికో ఏదరికో? —- Contact me at ashok.chava@gmail.com Share:
Displaying all posts for ‘June, 2007’
Dog Day Afternoon
As usual I was spending my weekend watching DVDs, then I suddenly I found this AL Pacino movie “Dog Day Afternoon”. I would say this is father ()of all hostage drama I have seen so far. Its funny in a way and very entertaining. With this movie I had a well spent Sunday after noon. [...] Read more »
ఆ నవ్వు..
అరే అలా నవ్వుతావెందుకునేను ఎమన్నానని ఇప్పుడుదేశం పైకి పోతుందన్నానుజనానికి ఆకలన్టే తెలియదన్నానుదేశం దాన్యాగారమన్నానురైతే రాజన్నానుఅలా విరగబడి నవ్వుతావెందుకుకులమతాలు అస్సలు లేవన్ననురాజకీయులెవ్వరూ రౌడీలు కాదన్నానుప్రభుత్వం ప్రజలకోసమే అన్నానుఅవినీతి అన్టే ఎరగమన్నానుమళ్ళా.. ఆనవ్వేమిటి దాని అర్దమేమిటి —- Contact me at ashok.chava@gmail.com Share:
జీవితం
ప్రతి క్షణం అనిపించేదిచీ జీవితం, ఏమిటి దీని అర్దం అనినాకు సమాధానం దొరికిందిజీవితం “జీవించ”డానికి కాదనిజీవితం అనుభవించడానికనిఎవరినీ ఉద్దరించనక్కర్లేదనినన్ను నేను ఉద్దరించుకుంటే చాలుననినాకు నచ్చినది, నేను అనుకున్నదిసాదించి ఆనందించడమే “జీవితం” అని —- Contact me at ashok.chava@gmail.com Share:
కల
చిరునవ్వు సింగారించుకొనికనులతో ఊసులాడుతూనేను కవినని నాకు గుర్తుచేసిఏదో ఒకటి రాయమనిఉత్సాహం నింపి కలం చేతికిచ్చిచటుక్కున మయమయ్యింది…ఎవరది నన్ను నిద్ర లేపింది?అరే ఎవరది నాకల చిదిమేసింది?ఏమి రాయను మరి ఇప్పుడు నేను?కలలో ఉండి నిజాన్ని మరువనా?నిజానికి వచ్చి కలను ఙ్నాపకంగా దాచుకోనా? —- Contact me at ashok.chava@gmail.com Share:







