Polls

Is it right to ban Naxals?

View Results

Loading ... Loading ...

నాకు ఏమి తెలుసు ?

“చాలా కాలమయ్యిందని
ఏదో ఒకటి రాద్దామని
కలం నింపి అరఠావు పట్టి
పడక కుర్చీ వాల్చి
ఆకాశం వైపు చూస్తూ
ఏమి రాయడమా అని
ఆలోచనలో మునిగి కూర్చున్నా
నాగురించి నేను రాసుకుందామంటే
రహస్యం రాసిపెట్టకూడదే
లోకం గురించి రాద్దామంటే
లోకమేమిటో నాకు తెలియదే
తెలిసిన దాని గురించి రాద్దామని
నాకేమయినా తెలుసునేమొనని
ఆలోచిస్తూ అకాశం వైపు చూస్తూ కూర్చున్నా..
చీకటి పడి ఆకాశం కనుమరుగయ్యింది”

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

4 comments to నాకు ఏమి తెలుసు ?

  • Gowri Shankar Sambatur

    మీ బ్లాగును తేనెగూడు లో చేర్చాను. తేనెగూడు ఏమిటి అనుకుంటున్నరా – ఇక్కడ చూడంది.
    http://www.thenegoodu.com

    ఇట్లు
    గౌరి శంకర్

  • radhika

    ఏమి రాయాలన్న ఆలోచనే మీ చేత ఇంత మంచి కవిత రాయిస్తే ఇంక నిజం గా కవిత రాస్తే ఎలా వుంటుందో.

  • naveenkumar

    very good ra… As Radhika mentioned it is very good… Nee Kavi Hrudayam baga spandistundhi.. keep it up buddy.

  • chinnu

    పొతే పోనివ్వండి చీకటే కదా.మీకు మరి కాసేపు ఎదురు చుసే ఓపిక వుంటే ఆ తర్వాత వచ్చే వెన్నెల ఇంకా అందంగా వుంటుంది కనుక ఆ తర్వాత మీకు వచ్చే ఆలోచనలు ఇంకా అందంగా ఉంటాయేమో

Leave a Reply

 

 

 

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>