“ఎండాకాలం సాయంత్రం
వెన్నెల వర్షాన
పరుగులెట్టే ఏటిగట్టున
ప్రియురాలు ఇసుకతెన్నె ఒడిలో
పైర గాలితో సరసాలడుతూ
కోరికలను కలలుకంటూ
ఈలోకమే లేనట్టు
నేనే లోకమన్నట్టు నేను!”
|
|||||
నేను – 2“ఎండాకాలం సాయంత్రం 1 comment to నేను – 2 |
|||||
|
Copyright © 2012 Ashok Kumar Chava - All Rights Reserved 223 queries. 0.539 seconds. |
|||||
ఎండాకాలం సాయంత్రం
వెన్నెల వర్షాన………..
నిజంగా నాకు అర్థం కాలేదు ఈ కవితాలత