“కలం కత్తి పట్టి
అక్షరాలతో యుద్ధం చేసి
పదాలను కలిపి ఖండించి
కాలాన్ని కరిగించి
కవిత్వం పుట్టించి
వీరుడనై కవినయ్యా”
|
|||||
కవి “కలం కత్తి పట్టి 3 comments to కవి |
|||||
|
Copyright © 2010 Ashok Kumar Chava - All Rights Reserved 225 queries. 0.223 seconds. |
|||||
బావుంది ఆలోచన.కవి అయ్యి వీరుడైతే ఇంకా బావుండేదేమో కదా
bagane vuntundi..
chaaala baagundi…naa project ki baaga paniki vachindi…thank u