Polls

Is it right to ban Naxals?

View Results

Loading ... Loading ...

సంక్రాంతి

అమ్మ అయినా నిద్రలేవకముందే
తూరుపు ఎరుపెక్కకముందే
జేబులో అగ్గిపెట్టెతో బోగి మంట సరదాతో
వరిగడ్డి వామిపైకి దండయాత్ర నాన్నతో యుద్దం
చివరికి సంధి రెండో మూడో గడ్డికట్టలతొ మంట సిద్దం
తలంటు యుద్దం కళ్ళు మండితే రాగం
కొత్తబట్టలతో నోట చెక్కెరతో సరాగం
నాన్నతో పోటీ తిన్న గారెల లెక్కలువేస్తూ
కోడిపందాలాటలో సందడికి పరుగులు
రోజంతా సందడి ఎక్కడ చూసినా కేరింతలు
సాయంత్రానికి వెళ్ళిపోతున్న పండగపై బెంగ
మరుసటి పండుగకు ఏమిచేద్దామన్న అలోచనతో జోగిపోవడం
మళ్ళా సంక్రాంతి వచ్చింది ఏమి చేస్తున్నారు మరి మీరంతా?

Share:
  • Print this article!
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • Yahoo! Bookmarks

1 comment to సంక్రాంతి

  • chinnu

    చాలా బావుంది.ఎక్కడికో తీసుకెళ్లారు.మళ్లీ పండగ వచ్చిందంటు అక్కడే ఆపి తీపి ఙ్ఞాపకాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.

Leave a Reply

 

 

 

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>