ఒక సారి తప్పు చేస్తే పాపం అంటారు
చేసిన తప్పే తిరిగిచేస్తే పిచ్చి అంటారు
తప్పునుండి నేర్చుకోని వాడు పిచ్చివాడు
సానుభూతికి అర్హతలేనివాడు పాపం అనకు
పాపం అన్నావా నువ్వే పిచ్చివాడివి అవుతావు
|
|||||
|
ఒక సారి తప్పు చేస్తే పాపం అంటారు |
|||||
|
Copyright © 2010 Ashok Kumar Chava - All Rights Reserved 226 queries. 0.204 seconds. |
|||||
Recent Comments