—- Contact me at ashok.chava@gmail.com Share:
Displaying all posts for ‘December, 2006’
మరో కొత్త సంవత్సరం
మరో కొత్త సంవత్సరంమరో మంచి అవకాశం కొత్త తప్పులు చెయ్యడనికిపాత పాఠం గుర్తువున్నదికదాపాత తప్పులు చెయ్యకుండటానికి కొత్త అశలకుపాత అశలలో కొన్ని నిరశలుఆ నిరాశలు మర్చిపో పాతవైపొయ్యావవి కొత్త ఆలోచనలకుపాత కొత్త ఆలోచనకు పునాదిపాత ఆలోచనకు హంగులద్దకు కొత్తదనకు కొత్తది ప్రతి క్షణంఈక్షణం పాతదవుతుంది మరుక్షణంగడిచిన ప్రతి క్షణం చరిత్రసొంతం మరో కొత్త సంవత్సరంమరో మంచి అవకాశం —- Contact me at ashok.chava@gmail.com Share: [...] Read more »
Who am I? Post-1
Last night I had asked the same question to myself, first I didn’t know the answer later I realized that “I am none other than GOD” hurry! now I know. I don’t forgive any one who commits sins against me( this is what exactly my believers[I told you that I am GOD] think and [...] Read more »
మన లోకం
“అగ్గి రవ్వలం మనం ఆవేశం మన ఆయుధం ఆలోచన మన సిద్ధాంతం మన ఆవేశాన్ని జ్వాలగ మార్చి ఇలా ఉన్న ఈలోకాన్ని మార్చి ఈ లోకం ఇలా ఉండాలని మనం కన్నకలలు నిజం చేసుకొందాం మనం అనుకున్న మనలోకాన్ని సృష్టించుకుందాం రండి” —- Contact me at ashok.chava@gmail.com Share:
అదిగో పిలుస్తున్నది నవచైతన్యం
“ఆదుకుంటామంటు అన్నలమంటుఆయుధం చేతపట్టి అడవులవెంటపడిఆదర్శం మరచి ఆలోచనమానిఅక్షరమ్ దిద్దవలసిన చేతులతో అయుధం మొయిస్తూఅసలు విప్లవం మరచి అదో లోకంలో ఉన్న అన్నలారా..ఆపండిక ఈ ఉగ్రవాదం అదిగో పిలుస్తున్నది నవచైతన్యం” —- Contact me at ashok.chava@gmail.com Share:
GOD is just a word
GOD is just a word defined by brilliant human beings in ancient times. In my opinion the word GOD is greatest invention of human race, invention of wheel comes next to this. GOD word gave power to a bunch of people(priests) to control entire human race by injecting fear and religious madness into people’s minds. [...] Read more »







