చీ జీవితం—————”చీ జీవితం అనిపిస్తేమార్చుకో మరి కస్ఠమైనా నష్ఠమైనాకలిసిరాలేదు అదౄష్ఠం లేదంటవాప్రయత్నించావా నువ్వసలు?మరోసారి ప్రయత్నించుపొయేదేమున్నది ఎలాగూ ‘చీ జీవితమేగా’ నీది” …………………………………. ——————–స్వతంత్రులమా మనం?ఆకలికి బానిసలు సగం మన జనంలేత వయసులో వెట్టి బానిసలు మన చిన్నారులుఇంటా బయటా ఉగ్రవాదుల భయం చెరలో మనంఇన్ని లోపాలున్నా మనకెందుకులే అనుకొంటుఓరోజున స్వతంత్రం వచ్చిందంటు చప్పట్లు చరచిఆంతా బాగుందనుకొని త్రుప్తిపడే మనమా స్వతంత్రులం?*******************************ఆశ్రునయనాలతోనా తర్పణ************************కాడి పట్టి రక్తం చెమటగ చిందించే రైతుకుఅన్నప్రధాత మన రైతుకుఆశ్రునయనాలతోనా తర్పణబుజం తట్టి దైర్యం చెప్పుఅన్యాయం [...] Read more »







